Categories: HealthNews

Heart Attack : రోజుకు గుండెపోటుకు మధ్య సంబంధం ఏమిటి… నిపుణులు ఏమంటున్నారు…!

Advertisement
Advertisement

Heart Attack : ప్రస్తుత కాలంలో గుండెపోటు సమస్యతో బాధపడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో గుండెపోటు సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే ఒకప్పుడు మాత్రం 50 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్యలు వచ్చేవి. కానీ ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని వారిలో ఈ గుండెపోటు రావటం అనేది ఎంతో ఆందోళన కలిగిస్తున్నది. ఇదిలా ఉండగా, గుండెకు సంబంధించిన సమస్యలకు కూడా ఎన్నో అపోహాలు ఉన్నాయి. అలాంటి వాటిలలో ఒకటి. సోమవారం నాడు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం…

Advertisement

బ్రిటిష్ కార్డియోవాస్కులర్ కమిటీ కూడా సోమవారం నాడు తీవ్రమైన గుండెపోటు వచ్చే అవకాశం ఉంది అని నమ్ముతున్నారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదు అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ గుండెపోటు రావడానికి మరియు రోజుకు ఎలాంటి సంబంధం అనేది లేదు అని అంటున్నారు నిపుణులు. అయితే ఒక్కసారిగా ఒత్తిడి అనేది పెరగటం వలన కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది అని అంటున్నారు. అయితే సాధారణంగా ఆదివారం రోజు సెలవు గడిపిన తర్వాత నెక్స్ట్ డే అనగా సోమవారం నాడు డ్యూటీకి వెళ్లాలన్న ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కావున ఈ ఒత్తిడి వలన సోమవారం నాడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఒత్తిడి కారణంగా రక్త పోటు మరియు చక్కెర స్థాయి అనేవి వేగంగా పెరుగుతాయి. ఇవి కూడా గుండెపోటు ప్రమాదాలను పెంచగలవు అని అంటున్నారు నిపుణులు.

Advertisement

Heart Attack : రోజుకు గుండెపోటుకు మధ్య సంబంధం ఏమిటి… నిపుణులు ఏమంటున్నారు…!

అయితే తీవ్రమైన ఒత్తిడితో బాధపడే వారిలో కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ముఖ్యంగా ఎక్కువ ఒత్తిడితో వర్క్ చేసేవారిలో కూడా సోమవారం నాడు గుండెపోటు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సాధారణ రోజులతో పోల్చినట్టయితే వారం మొత్తంలో ఎక్కువగా పనిచేస్తారు. ఈ కారణం వలన కూడా సోమవారం నాడు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే సోమవారం నాడు గుండెపోటు రావటానికి నిర్దిష్టమైన కారణాలు మాత్రం తెలియలేదు…

Advertisement

Recent Posts

Job Mela : మిరాకిల్ కాలేజీలో మినీ జాబ్ మేళా.. జీతం రూ.3.50 ల‌క్ష‌లు

Job Mela : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో…

49 mins ago

Jaggery : బెల్లం తో కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా…!!

Jaggery :  బెల్లం అనేది రుచికి మాత్రమే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది అని మీకు తెలుసా.…

2 hours ago

Namo Bharath Rapid Rail : ఇక నుంచి వందే భారత్ కాదు.. వందే మెంట్రో..!

Namo Bharath Rapid Rail : దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి విసృత ప్రచారం…

11 hours ago

Johnny Master : జానీ మాస్టర్ కేసు.. దాదాపు ఐదేళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తుందా..?

Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధిపు కేసు విషయంలో రోజు రోజుకి నిర్గాంతపోయే నిజాలు…

12 hours ago

Janhvi kapoor : దేవర కోసం జాన్వి కపూర్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..?

Janhvi kapoor : ఎన్టీఆర్ దేవర సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కొరటాల…

13 hours ago

Chandra Dosham : చంద్ర దోష నివారణకు ఈ పరిహారాలు తప్పక పాటించండి… సనాతన ధర్మం ఏం చెబుతుందంటే…!

Chandra Dosham : హిందూ మతంలో ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అయితే సోమవారం…

14 hours ago

Chandrababu : మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు.. అసలు విష‌యం తేల్చ‌ట్లేదుగా..!

Chandrababu : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాం ఇస్తుండ‌గా,…

15 hours ago

Hyper Aadi : జానీ మాస్ట‌ర్ బాగోతాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి.. హైప‌ర్ ఆది అప్ప‌ట్లోనే చెప్పేశాడుగా..!

Hyper Aadi : జానీ మాస్టర్ మీద ఢీ కంటెస్టెంట్, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయ‌డం మ‌న‌కు తెలిసిందే.. కేవలం…

16 hours ago

This website uses cookies.