Shani : శని మహర్దశలో అద్భుతమైన యోగాలని, అదృష్టం.. ఈ రాశుల వారు ఇక కోటీశ్వరులే....?
Shani : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనం మరియు వాటి యొక్క సంయోగం ద్వారా రాశుల వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుంటారు. మొత్తం రాశులు 12, అయితే, ఈ రాశులన్నీ ఒక్కో గ్రహంలో ఒక్కొక్క దాంతో పాలించబడుతుంది. అయితే ఈ అన్ని గ్రహాలలో శని గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ శని భగవానుడు నిదానంగా కదిలే గ్రహం. నిగ్రహం యొక్క సంచారము జీవితంలో రెండున్నర సంవత్సరాలు పాటు జరుగుతుంది.
Shani : శని మహర్దశలో అద్భుతమైన యోగాలని, అదృష్టం.. ఈ రాశుల వారు ఇక కోటీశ్వరులే….?
మానవాళి జీవితంలో శని దేవుడు వచ్చే స్థితిలో ఉంటే వారికి శని మహర్దశ వస్తుంది. వీరికి శనీశ్వరుడు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాడు. వీరికి అన్ని విషయాలలో కూడా ముందు ఉండేలా చేస్తాడు. వీరికి అన్నింటా విజయాలే. ఈ శని మహర్దశ ఉన్న రాశులకు సుమారు 19 సంవత్సరాల పాటు శని దేవుడి దయ వల్ల అన్ని విధాలుగా ఉన్నత స్థితిని చూసే అద్భుతమైన ప్రయోజనం ఉంది. ఈ అద్భుతమైన రాజయోగాన్ని అనుభవించబోయే శని మహర్దశ కారణంగా ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….
శని గ్రహము పాలించే రాశి అయినా మకర రాశి శని మహర్దశ లేనప్పుడు నుంచి కలిసి వస్తుంది. ఈ మకర రాశి వారికి నీ భగవానుడి ఆశీర్వాదం ఉండడం చేత అన్ని విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారికి శని మహర్దశ కారణంగా సానుకూల ఫలితాలను పొందుతారు. నీ మహా దశ కారణంగా పనిలో అభివృద్ధి కనబడుతుంది. వీరి ఆలోచన మరియు ప్రణాళికలు ఒక్కొక్కటి విజయవంతంగా రాణిస్తారు. చేసే పనుల్లో విజయం వీరిదే.
కుంభరాశి : శని గ్రహం పాలించే రాశి అయిన కుంభ రాశి వారికి కూడా శని మహర్దశ వలన కలిసి వస్తుంది. శని దేవుని యొక్క అనుగ్రహం ఉండడం వల్ల సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కుంభ రాశి వారు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. కంగా కూడా బాగా కలిసి వస్తుంది. కుంభ రాశి వారి కష్టాలు ఈ దశలో పరిష్కారమై అన్ని విధాలుగా వీరికి పురోగతి కలుగుతుంది. మహర్దశ వలన వీరు సంతోషంగా జీవనం గడుపుతారు.
కన్యారాశి : కన్యా రాశి వారికి శని మహర్దశ కారణంగా లబ్ధి చేకూరుతుంది. కన్యా రాశి వారికి ఏ అధిపతి శని భగవానుడు కాకపోయినా ఈ రాశి వారికి శని భగవానుని యొక్క అనుగ్రహం ఉంటుంది కావున సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ కన్య రాశి వారికి వ్యాపారాలు కూడా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. వృత్తిలో ఉన్నవారికి ప్రమోషన్స్ తో పాటు ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి. ఈ దశలో మీకు అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపు చేస్తూ ఉంటే మంచిది.
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్‌లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.