Shani : శని మహర్దశలో అద్భుతమైన యోగాలని, అదృష్టం.. ఈ రాశుల వారు ఇక కోటీశ్వరులే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shani : శని మహర్దశలో అద్భుతమైన యోగాలని, అదృష్టం.. ఈ రాశుల వారు ఇక కోటీశ్వరులే….?

 Authored By ramu | The Telugu News | Updated on :21 February 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Shani : శని మహర్దశలో అద్భుతమైన యోగాలని, అదృష్టం.. ఈ రాశుల వారు ఇక కోటీశ్వరులే....?

Shani  : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనం మరియు వాటి యొక్క సంయోగం ద్వారా రాశుల వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుంటారు. మొత్తం రాశులు 12, అయితే, ఈ రాశులన్నీ ఒక్కో గ్రహంలో ఒక్కొక్క దాంతో పాలించబడుతుంది. అయితే ఈ అన్ని గ్రహాలలో శని గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ శని భగవానుడు నిదానంగా కదిలే గ్రహం. నిగ్రహం యొక్క సంచారము జీవితంలో రెండున్నర సంవత్సరాలు పాటు జరుగుతుంది.

Shani శని మహర్దశలో అద్భుతమైన యోగాలని అదృష్టం ఈ రాశుల వారు ఇక కోటీశ్వరులే

Shani : శని మహర్దశలో అద్భుతమైన యోగాలని, అదృష్టం.. ఈ రాశుల వారు ఇక కోటీశ్వరులే….?

Shani  శని మహర్దశ

మానవాళి జీవితంలో శని దేవుడు వచ్చే స్థితిలో ఉంటే వారికి శని మహర్దశ వస్తుంది. వీరికి శనీశ్వరుడు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాడు. వీరికి అన్ని విషయాలలో కూడా ముందు ఉండేలా చేస్తాడు. వీరికి అన్నింటా విజయాలే. ఈ శని మహర్దశ ఉన్న రాశులకు సుమారు 19 సంవత్సరాల పాటు శని దేవుడి దయ వల్ల అన్ని విధాలుగా ఉన్నత స్థితిని చూసే అద్భుతమైన ప్రయోజనం ఉంది. ఈ అద్భుతమైన రాజయోగాన్ని అనుభవించబోయే శని మహర్దశ కారణంగా ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….

Shani  మకరం

శని గ్రహము పాలించే రాశి అయినా మకర రాశి శని మహర్దశ లేనప్పుడు నుంచి కలిసి వస్తుంది. ఈ మకర రాశి వారికి నీ భగవానుడి ఆశీర్వాదం ఉండడం చేత అన్ని విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారికి శని మహర్దశ కారణంగా సానుకూల ఫలితాలను పొందుతారు. నీ మహా దశ కారణంగా పనిలో అభివృద్ధి కనబడుతుంది. వీరి ఆలోచన మరియు ప్రణాళికలు ఒక్కొక్కటి విజయవంతంగా రాణిస్తారు. చేసే పనుల్లో విజయం వీరిదే.

కుంభరాశి : శని గ్రహం పాలించే రాశి అయిన కుంభ రాశి వారికి కూడా శని మహర్దశ వలన కలిసి వస్తుంది. శని దేవుని యొక్క అనుగ్రహం ఉండడం వల్ల సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కుంభ రాశి వారు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. కంగా కూడా బాగా కలిసి వస్తుంది. కుంభ రాశి వారి కష్టాలు ఈ దశలో పరిష్కారమై అన్ని విధాలుగా వీరికి పురోగతి కలుగుతుంది. మహర్దశ వలన వీరు సంతోషంగా జీవనం గడుపుతారు.

కన్యారాశి : కన్యా రాశి వారికి శని మహర్దశ కారణంగా లబ్ధి చేకూరుతుంది. కన్యా రాశి వారికి ఏ అధిపతి శని భగవానుడు కాకపోయినా ఈ రాశి వారికి శని భగవానుని యొక్క అనుగ్రహం ఉంటుంది కావున సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ కన్య రాశి వారికి వ్యాపారాలు కూడా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. వృత్తిలో ఉన్నవారికి ప్రమోషన్స్ తో పాటు ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి. ఈ దశలో మీకు అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపు చేస్తూ ఉంటే మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది