Home » Devotional » Good Luck For Sagittarius In The Month Of October
Devotional

Sagittarius : అక్టోబర్ నెలలో ధనస్సు రాశి వారికి అదృష్టం…!

Authored By
aruna
The Telugu News | Published on: September 23, 2023, 7:00 am
Advertisement

Sagittarius : ధనస్సు రాశి అక్టోబర్ 2023 ధనుస్సు రాశి చక్రంలో 9వది మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి వారికి అక్టోబర్ 2023 వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పటించాలి. వాహన వ్యాపారస్తులకు ఆశించని లాభాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ అనారోగ్య సమస్యను మరింత తీవ్రతగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలను మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రత్యేకించి విద్యా సంబంధిత వ్యాపారాలు చేసిన వారికి చాలా బాగుంటుంది. అలాగే దేవాదాయ సంస్థలు సంపాదన పెరుగుతుంది.

Advertisement

అలాగే అదృష్టాన్ని వరిస్తాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి కోరిక నెరవేరుతుంది. శుభవార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మొదటి వారంలో ఆర్థికపరంగా బాగానే ఉంటుంది. మీ ఆదాయం బాగానే ఉంటుంది. కానీ అదే సమయంలో మీరు ఈ వారంలో చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. మీరు భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. చేయవలసిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం వలన మనోఫలం పెరుగుతుంది. ఉరుములు పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి.

Good luck for Sagittarius in the month of October

Advertisement

ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. మరిన్ని మంచి ఫలితాల కోసం పరిహారాలు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. అలాగే ప్రతి రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. అలాగే ధనవంత్రి మంత్రం ప్రతిరోజు 108 సార్లు జపించాలి.చేప పిల్లల్ని కొని ప్రతి గురు శుక్రవారాలు తిరిగి నీటిలో వదిలివేయాలి. దేవాలయాలకు అగరబత్తులు ఇతర సుగంధ ద్రవ్యాలు విగ్రహాలకు అలంకారానికి కావాల్సిన పూలు ,సామాగ్రి అందించండి..అంత శుభమే జరుగుతుంది..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి