Categories: DevotionalNews

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేది శరన్నవరాత్రులు. వారిని పూజించేందుకు చైత్ర, శారదియా, మాఘ, ఆషాడ నవరాత్రులను జరుపుకునే సాంప్రదాయం ఉంది. ఆషాడ మాసంలో జరుపుకునే మాఘ ఆషాడ నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. ముఖ్యంగా, ఈ నవరాత్రులను ప్రత్యేక సిద్ధులు పొందాలనుకునేవారు జరుపుకుంటారు. చైత్ర శారదియ్య నవరాత్రుల మాదిరిగానే ఆషాడం మాసంలో గుప్త నవరాత్రులను బాహిరంగ జరుపుకుంటారు. నవరాత్రులలో ప్రత్యేక సిద్దులను పొందాలనుకునే తాంత్రికలు, సాధకులు చాలా ముఖ్యంగా భావిస్తారు. తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తారు. అయితే,ఈ సమయంలో దేవతను పూజించడం ద్వారా సాధారణ గృహస్తులు కూడా ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. ఆషాడ మాసంలోని గుప్త నవరాత్రి గురువారం జూన్ 26 2025 నుంచి ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో మూడవ రోజు ముగిసింది.ఈ 9 రోజులపాటు దుర్గామాత తొమ్మిది రూపాయలను రహస్యంగా పూజిస్తారు.

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri 2025 : గుప్త నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు

శత్రు అడ్డంకుల నుంచి విముక్తి : దశ మహా విద్యలలో కొన్నింటిని శత్రువు నాశనకారులుగా పరిగణిస్తారు. వీటిని పూజించడం వల్ల శత్రువులను ఓడించడంలో సహాయపడుతుంది. వాటి వల్ల కలిగే అడ్డంకులు తొలగిపోతాయి.

ఆర్థిక శ్రేయస్సు : కమలాదేవి, భువనేశ్వరి అమ్మవారిని పూజించడం వల్ల సంపద పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులను ఉపశమనం లభిస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు: భగవతి దేవిని పూజించడం వల్ల శారీరక మానసిక వ్యాధులను చూపించడం లభిస్తుంది. ముఖ్యంగా, ధూమావతి దేవిని పూజిస్తే తీవ్రమైన వ్యాధులను కలుగుతుంది.

కోరికలు నెరవేరడం : దేవతను నిర్మలమైన హృదయంతో, పూజించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు, దంపతులు సంతానం కోసం లేదా యువతులు వివాహానికి సంబంధించిన సమస్య లేదా, ఏదైనా ఇతర వ్యక్తిగత కోరికలయిన తీరాలంటే,గుప్త నవరాత్రులు అమ్మవారిని గుప్తంగా బోధించడం వల్ల ఫలితం దక్కుతుంది.

తంత్ర మంత్ర సిద్ధి : నవరాత్రి తాంత్రిక, మంత్ర సాధనలకు ప్రత్యేకంగా ఫలవంతమైనది.ఈ కాలంలో చేసే సాధనలో విజయవంతం అవుతాయి. అభ్యాసకుడికి అఖింద్రియ శక్తులను అందిస్తాయి.

ప్రతికూల శక్తి నుంచి రక్షణ: గుప్త నవరాత్రి సమయాలలో చేసే పూజలు, ఇల్లు జీవితం నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. అంతేకాదు సానుకూలతను వ్యాపింప చేస్తాయి.

ఆధ్యాత్మిక శాంతి, మోక్షం : పూజించే దేవత పట్ల భక్తి మనశ్శాంతిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక పురోగతి మార్గాన్ని తెలుస్తుంది. ఇది చివరి మోక్షానికి దారితీస్తుంది.

గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి : .గుప్త నవరాత్రి ఆచారాలను చాలా రహస్యంగా ఉంచినప్పటికీ, సాధారణ గృహస్తులు కూడా, కొన్ని సులభమైన మార్గాలలో దుర్గాదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు.
.వీలైతే కలశాన్ని ప్రతిష్టించి, ప్రతిరోజు దేవతను పూజించండి.
. దుర్గా సప్తశతి పారాయణం : ప్రతిరోజు దుర్గా సప్తశతి పఠించడం లేదా వినండి.
. దేవి మంత్రాల పఠనం : నీ కోరిక మేరకు ఏదైనా అమ్మవారికి సంబంధించిన మంత్రాలను పఠించండి “ఓం ధూమ్ దుర్గయే నమః ” లేదా ఓం ఐమ్ హ్రీమ్ క్లీం చాముండాయై విచ్చే,వంటివి.

దశ మహా విద్య సోత్ర పారాయణం : మీకు మహా విద్యల గురించి తెలిస్తే, వాటికి సంబంధించిన స్తోత్రాలను పఠించవచ్చు.

సాత్వికంగా ఉండండి : ఈ తొమ్మిది రోజులు సాత్విక ఆహారం తినండి, కోపం,ఇతరులతో వివాదం,కలహాలు వంటి తామసిక దోరణలకు దూరంగా ఉండండి.

రహస్యదానం : సమయంలో రహస్యంగా దానం చేయడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించడం జరిగింది.

గుప్త నవరాత్రి ప్రాముఖ్యత : గుప్త నవరాత్రులలో 10 మహా విద్యలైనా… కాళీ,తారా దేవి,త్రిపుర సుందరి,భువనేశ్వరి, చిన్న మస్తా, త్రిపుర భైరవి,ధూమావతి, బంగ్లముఖి,మాతంగి,కమలాదేవిని పూజిస్తారు. హి రంగా చేయలేని రహస్య సాధనలకు ఈ సమయం ఉత్తమమైనదిగా పరిగణించడం జరిగింది. ఈ సమయంలో చేసే సాధనలో త్వరిత ఫలితాలను ఇస్తాయని, భక్తులు కోరికల త్వరలో నెరవేరుతాయి అని నమ్ముతారు. ఈ గుప్త నవరాత్రులు ప్రధాన లక్ష్యం రహస్య సిద్ధులను సాధించడం. తంత్ర, మంత్రాలను ఆచరించడం అంతర్గత మేల్కొల్పడం.ఈ సిద్దుల పట్ల ఆసక్తి లేని భక్తులు దుర్గాదేవి పది రూపాయలను పూజించడం ద్వారా,ఆధ్యాత్మిక పురోగతిని ప్రాపంచిక సమస్యల నుంచి విముక్తిని పొందవచ్చు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago