Zodiac Signs : గురు ఆదిత్య రాజయోగం వ‌ల్ల ఈ మూడు రాశుల‌కు డ‌బ్బే డ‌బు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : గురు ఆదిత్య రాజయోగం వ‌ల్ల ఈ మూడు రాశుల‌కు డ‌బ్బే డ‌బు..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 June 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : గురు ఆదిత్య రాజయోగం వ‌ల్ల ఈ మూడు రాశుల‌కు డ‌బ్బే డ‌బు..!

Zodiac Signs : గ్రహాలన్నీ ఒక నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తుంటాయి. సంచారం ఒక రాశి నుంచి మరొక రాశి లోనికి మార్పులు జరుగుతాయి. ఇలాంటి సమయంలోనే కొన్ని రాశులతో సంచారం చేస్తున్నప్పుడు వేరొక గ్రహంతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరుస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తూ ఏర్పడే యోగాల్లో కొన్ని శుభయోగాలు ఉన్నాయి. మరి కొన్ని అసవయోగాలు కూడా ఉన్నాయి. ఈ జూన్ నెల నుంచి మిధున రాశిలో గురు సూర్యుల కలయిక వలన గురు ఆదిత్య రాజయోగం ఈ రాశుల వారికి ఏర్పడబోతుంది. మరి ఈ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం…

Zodiac Signs గురు ఆదిత్య రాజయోగం వ‌ల్ల ఈ మూడు రాశుల‌కు డ‌బ్బే డ‌బు

Zodiac Signs : గురు ఆదిత్య రాజయోగం వ‌ల్ల ఈ మూడు రాశుల‌కు డ‌బ్బే డ‌బు..!

Zodiac Signs  గురు ఆదిత్య రాజయోగం

ఆదిత్య రాజయోగం చేత జూన్ 15వ తేదీ నుంచి సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటికే మిధున రాశిలో ఉన్న బృహస్పతి తో సూర్యుడు సంయోగం జరగడం చేత గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. గురు ఆదిత్య రాజయోగం చేత కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. ఈ రాజయోగం చేత అదృష్టవంతులయ్యే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం…

సింహరాశి : సింహరాశి జాతకులకు ఆదిత్యా రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు పొందుతున్నారు. వీరికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పురోగతిని చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. డబ్బు సంబంధితమైన విషయాలలో సింహరాశి వారికి భారీ ప్రయోజనాలను పొందుతారు.ఈ సమయంలో వీరికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. మీరు ఏవైనా సరే ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

కన్యారాశి : ఉగాదిత్య రాజయోగం కారణంగా కన్య రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. కన్యా రాశి జాతకులకు ఈ సమయములో గురు ఆదిత్య రాజయోగం వలన లబ్ధి చేకూరుతుంది. వీరి కెరియర్లో ఎదుగుదల ఉంటుంది. ఇంతక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. కన్యా రాశి జాతకులకు విపరీతమైన ఆర్థిక అసలాభాలతో కుటుంబాల సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. రాశి జాతకులకు విపరీతమైన ఆర్థిక లాభాలతో కుటుంబంలో సంతోషంగాను జీవిస్తారు. ధన లాభాలు వీరి సంతోషాన్ని కారణమవుతాయి ఈ సమయంలో వీరి ఆస్తి యోగం కలుగుతుంది.

మీన రాశి : ఆదిత్య రాజయోగం మీన రాశి వారికి అదృష్టం తెచ్చి పెడుతుంది. జాతకములో సానుకూల ఫలితాలు పొందుతారు. డబ్బును సంపాదించుటకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. సిరాస్తులను కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లాభాలను చూస్తారు. ఏ పని చేసినా అదృష్టం వెన్నంటే ఉంటుంది. వీరికి కలిసివచ్చే కాలం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది