Zodiac Signs : బృహస్పతి యోగంతో…ఈ నాలుగు రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ ఫుల్ గా ఇవ్వనున్నాడు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : బృహస్పతి యోగంతో…ఈ నాలుగు రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ ఫుల్ గా ఇవ్వనున్నాడు…?

 Authored By ramu | The Telugu News | Updated on :24 January 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : బృహస్పతి యోగంతో...ఈ నాలుగు రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ ఫుల్ గా ఇవ్వనున్నాడు...?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి గ్రహంలో గురు గ్రహం కు ప్రత్యేక స్థానం ఉంది. బృహస్పతి 2024 మే నెలలో మేష రాశి నుండి వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశి లోనే సంచరిస్తున్నాడు. ఇక 2025 వ సంవత్సరం మే నెల 14వ తేదీన బృహస్పతి మిధున రాశిలోకి సంచరించబోతున్నాడు.

Zodiac Signs : మిధున రాశిలోకి బృహస్పతి యొక్క సంచారం

బృహస్పతి మిధున రాశిలోకి సంచరించటం వలన అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. బృహస్పతికి బుధుని సొంత రాశి అయిన మిధున రాశిలోకి సంచరించటం వల్ల కొన్ని రాజుల వారికి లబ్ధి చేకూరుతుంది. మరి ఆశలు ఏమిటో తెలుసుకుందాం…

Zodiac Signs బృహస్పతి యోగంతోఈ నాలుగు రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ ఫుల్ గా ఇవ్వనున్నాడు

Zodiac Signs : బృహస్పతి యోగంతో…ఈ నాలుగు రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ ఫుల్ గా ఇవ్వనున్నాడు…?

వృషభ రాశి : ఈ వృషభ రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా లబ్ధి చేకూరుతుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందునున్నారు. ఊహించని దానికంటే ఎక్కువ ధనమే పొందుతారు. వృషభ రాశి వారికి ఆర్థికంగా స్థిరపడతారు. దాకా ఉన్న సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాల పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి.

వృశ్చిక రాశి : బృహస్పతి సంచారం వలన వృశ్చిక రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. సరస్వతి ఈ సమయంలో మీకు ఆర్థికంగా లాభాలను ఇవ్వనున్నాడు. ఈ రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారాలు విస్తరణ ఎక్కువగా పెరుగుతుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ప్రేమ జీవితంలో కూడా సంతోషం ఉంటుంది. మా విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగుతారు.

కుంభరాశి : బృహస్పతి సంచారం కుంభరాశి వారికి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆగిపోయిన పనులన్నీటికీ శ్రీకారం చుడతారు. అధికంగా మెరుగైన ప్రయోజనాలను అందుకుంటారు. వారస్తులకు లాభాలు వస్తాయి. విద్యార్థులు ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారాలు చేయాలనే వారికి పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. 25వ సంవత్సరములో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది.

మీన రాశి : బృహస్పతి సంచారం కారణంగా మీన రాశి వారికి అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి. మీన రాశిలో గురుడు 4వ స్థానంలో సంచారం చేస్తారు. మీన రాశి వారు స్థిరాస్తులు అంటే భూములు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది