Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి గ్రహంలో గురు గ్రహం కు ప్రత్యేక స్థానం ఉంది. బృహస్పతి 2024 మే నెలలో మేష రాశి నుండి వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశి లోనే సంచరిస్తున్నాడు. ఇక 2025 వ సంవత్సరం మే నెల 14వ తేదీన బృహస్పతి మిధున రాశిలోకి సంచరించబోతున్నాడు.
బృహస్పతి మిధున రాశిలోకి సంచరించటం వలన అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. బృహస్పతికి బుధుని సొంత రాశి అయిన మిధున రాశిలోకి సంచరించటం వల్ల కొన్ని రాజుల వారికి లబ్ధి చేకూరుతుంది. మరి ఆశలు ఏమిటో తెలుసుకుందాం…
వృషభ రాశి : ఈ వృషభ రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా లబ్ధి చేకూరుతుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందునున్నారు. ఊహించని దానికంటే ఎక్కువ ధనమే పొందుతారు. వృషభ రాశి వారికి ఆర్థికంగా స్థిరపడతారు. దాకా ఉన్న సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాల పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి.
వృశ్చిక రాశి : బృహస్పతి సంచారం వలన వృశ్చిక రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. సరస్వతి ఈ సమయంలో మీకు ఆర్థికంగా లాభాలను ఇవ్వనున్నాడు. ఈ రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారాలు విస్తరణ ఎక్కువగా పెరుగుతుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ప్రేమ జీవితంలో కూడా సంతోషం ఉంటుంది. మా విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగుతారు.
కుంభరాశి : బృహస్పతి సంచారం కుంభరాశి వారికి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆగిపోయిన పనులన్నీటికీ శ్రీకారం చుడతారు. అధికంగా మెరుగైన ప్రయోజనాలను అందుకుంటారు. వారస్తులకు లాభాలు వస్తాయి. విద్యార్థులు ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారాలు చేయాలనే వారికి పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. 25వ సంవత్సరములో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది.
మీన రాశి : బృహస్పతి సంచారం కారణంగా మీన రాశి వారికి అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి. మీన రాశిలో గురుడు 4వ స్థానంలో సంచారం చేస్తారు. మీన రాశి వారు స్థిరాస్తులు అంటే భూములు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లో andhra pradesh చంద్రబాబు రాజకీయ వారసత్వం గురించి జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు…
M Parameshwar Reddy : దావోస్ davos పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న CM Revanth reddy సీఎం రేవంత్…
Nutmeg Water : మనం ఆరోగ్యం విషయంలో ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటాం. అలాగే ఆయుర్వేదంలో మూలికలు ఎన్నో ఉన్నాయి.…
Minister kondapalli Srinivas : టిడిపి TDP యువనేత IT Minister Nara Lokesh ఐటి శాఖ మంత్రి నారా…
Silk Smitha : సినీ నటి స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన సిల్క్ స్మిత Silk Smitha…
kubera : ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు ఇంటి వాకిట్లో, మరియు ఇంటి లోపట షో మొక్కలుగా పెంచుతున్నారు. మొక్కలను…
Papad Man : 'పాపడ్ మ్యాన్' అని ముద్దుగా పిలువబడే చక్రధర్ రాణా, ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఉడాల వీధుల్లో…
Papaya : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు పండ్లు తింటూ ఉండాలి. అటువంటి పండ్లలో బొప్పాయి ముఖ్యమైనది. బొప్పాయి…
This website uses cookies.