Chickpeas : నానబెట్టిన శనగలను ఇష్టపడని వారు... ఇది తెలిస్తే... ఇకనుంచి తినడం మొదలు పెడతారేమో...?
Chickpeas : ఆరోగ్యకరమైన పప్పులు మనకి అందుబాటులో ఎన్నో ఉన్నాయి. అందులో పచ్చి వేరు శనగలు కూడా ఒకటి. వేరుశనగలను నానబెట్టి తింటే ఆరోగ్యానికి దివ్య ఔషధంలా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ప్రతిరోజు ఉదయం నానబెట్టిన శనగలను తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణు లు. నానబెట్టిన శనగలలో ఫైబర్ ప్రోటీన్ క్యాల్షియం విటమిన్లు అంటే అనేక పోషక విలువలు నిండి ఉండడమే కాక,ఇతర పోషకాలను శరీరానికి అనేక సమస్యలను తొలగించటంలోనూ,ప్రత్యేక పాత్రను కూడా పోషిస్తుంది. ప్రతిరోజు నానబెట్టిన పచ్చి వేరుశనగలను తింటే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
Chickpeas : నానబెట్టిన శనగలను ఇష్టపడని వారు… ఇది తెలిస్తే… ఇకనుంచి తినడం మొదలు పెడతారేమో…?
ఫైబర్ కంటెంట్ అధికంగా కలిగి ఉన్న నల్ల శనగలు నానబెట్టి తింటే, జీర్ణ వ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రేగులు కడుపులో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగించుటకు కూడా ముఖ్యపాత్రను పోషిస్తుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ప్రతి ఉదయం పరగడుపున నానబెట్టిన శనగలు అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు వైద్యులు. నల్ల శనగలలో, యాంటీ ఆక్సిడెంట్ లో, ఆంతో సైనిన్లు,ఫైటో న్యుట్రియెంట్లు ఉంటాయి. ఈ లక్షణాలు రక్తనాళాలను బలంగాను ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో సహాయపడుతుంది. దీంతోపాటు ఇందులో మెగ్నీషియం,ఫొల్లెట్ కూడా ఉంటాయి ఇవి అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారించుటకు దోహదపడుతుంది.
ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన శనగలను పరిగడుపున తీసుకుంటే, ఎక్కువసేపు ఆకలిని వెయ్యనివ్వదు. దీంతో తక్కువ తింటారు. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి డైట్ అని చెప్పవచ్చు. శనగల్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి,నానబెట్టిన శనగలు తింటే చాలాసేపు కడుపు నిండిన కలుగుతుంది. అతిగా తినడాన్ని తగ్గించుకోవచ్చు. నానబెట్టిన శనగలు తినడం వలన కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ కలిగి ఉంటుంది.ఈ మూలకం కంటి కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది. దీని రోజువారి వినియోగం కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఒక గ్రామ శనగల్లో ఐరన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, రక్తహీనత సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఇనుము కలిగి ఉంటుంది. కావునా, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. తద్వారా, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
This website uses cookies.