Chickpeas : నానబెట్టిన శనగలను ఇష్టపడని వారు… ఇది తెలిస్తే… ఇకనుంచి తినడం మొదలు పెడతారేమో…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chickpeas : నానబెట్టిన శనగలను ఇష్టపడని వారు… ఇది తెలిస్తే… ఇకనుంచి తినడం మొదలు పెడతారేమో…?

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :30 May 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Chickpeas : నానబెట్టిన శనగలను ఇష్టపడని వారు... ఇది తెలిస్తే... ఇకనుంచి తినడం మొదలు పెడతారేమో...?

Chickpeas : ఆరోగ్యకరమైన పప్పులు మనకి అందుబాటులో ఎన్నో ఉన్నాయి. అందులో పచ్చి వేరు శనగలు కూడా ఒకటి. వేరుశనగలను నానబెట్టి తింటే ఆరోగ్యానికి దివ్య ఔషధంలా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ప్రతిరోజు ఉదయం నానబెట్టిన శనగలను తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణు లు. నానబెట్టిన శనగలలో ఫైబర్ ప్రోటీన్ క్యాల్షియం విటమిన్లు అంటే అనేక పోషక విలువలు నిండి ఉండడమే కాక,ఇతర పోషకాలను శరీరానికి అనేక సమస్యలను తొలగించటంలోనూ,ప్రత్యేక పాత్రను కూడా పోషిస్తుంది. ప్రతిరోజు నానబెట్టిన పచ్చి వేరుశనగలను తింటే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Chickpeas నానబెట్టిన శనగలను ఇష్టపడని వారు ఇది తెలిస్తే ఇకనుంచి తినడం మొదలు పెడతారేమో

Chickpeas : నానబెట్టిన శనగలను ఇష్టపడని వారు… ఇది తెలిస్తే… ఇకనుంచి తినడం మొదలు పెడతారేమో…?

Chickpeas  నానబెట్టిన వేరుశనగల ఆరోగ్య ప్రయోజనాలు

ఫైబర్ కంటెంట్ అధికంగా కలిగి ఉన్న నల్ల శనగలు నానబెట్టి తింటే, జీర్ణ వ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రేగులు కడుపులో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగించుటకు కూడా ముఖ్యపాత్రను పోషిస్తుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ప్రతి ఉదయం పరగడుపున నానబెట్టిన శనగలు అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు వైద్యులు. నల్ల శనగలలో, యాంటీ ఆక్సిడెంట్ లో, ఆంతో సైనిన్లు,ఫైటో న్యుట్రియెంట్లు ఉంటాయి. ఈ లక్షణాలు రక్తనాళాలను బలంగాను ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో సహాయపడుతుంది. దీంతోపాటు ఇందులో మెగ్నీషియం,ఫొల్లెట్ కూడా ఉంటాయి ఇవి అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారించుటకు దోహదపడుతుంది.

ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన శనగలను పరిగడుపున తీసుకుంటే, ఎక్కువసేపు ఆకలిని వెయ్యనివ్వదు. దీంతో తక్కువ తింటారు. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి డైట్ అని చెప్పవచ్చు. శనగల్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి,నానబెట్టిన శనగలు తింటే చాలాసేపు కడుపు నిండిన కలుగుతుంది. అతిగా తినడాన్ని తగ్గించుకోవచ్చు. నానబెట్టిన శనగలు తినడం వలన కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ కలిగి ఉంటుంది.ఈ మూలకం కంటి కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది. దీని రోజువారి వినియోగం కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఒక గ్రామ శనగల్లో ఐరన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, రక్తహీనత సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఇనుము కలిగి ఉంటుంది. కావునా, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. తద్వారా, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది