
If you get such signs, it means that Lakshmi Devi will enter your house soon
Lakshmi Devi : సంకేతాలు తరచుగా కనిపిస్తున్నాయా.. కొన్ని సంకేతాలు అయితే శుభానికి సూచిస్తాయి.. మరి కొన్ని సంకేతాలు అయితే సూచిస్తూ ఉంటాయి. కానీ చాలా వరకు మంచి సంకేతాలను గనక మనం గమనించకపోయినట్లయితే మన దగ్గరకు వస్తుందే లక్ష్మిని మనమే కాలదనుకున్నట్లే అవునండి మనం గనక గమనించగలిగితే కొన్ని గుర్తులు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది అని అర్థం చేసుకోవచ్చు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఆ సంకేతాలు ఏంటి లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుంది. మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది అని మనం ఏ గుర్తుల ద్వారా తెలుసుకోవాలి. మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లక్ష్మీ అంటే ధన మాత్రమే కాదు.. ఆనందం, సంతృప్తి, సంస్కారం మంచి ఇలా అనేకమైన విషయాలు వస్తాయి. లక్ష్మీ అంటేనే అదృష్టం మంచి పనులతో చేసేది ఏదైనా సరే దాని లక్ష్మి అనే పిలవచ్చు.
If you get such signs, it means that Lakshmi Devi will enter your house soon
అందుకని మన పూర్వీకులు ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి మంచి పనిలోనూ కూడా లక్ష్మిని చూసేవాళ్ళు అందుకే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు. ఆ ఆలోచనలను జరగాలంటే అవును ఆ లక్ష్మీ అమ్మవారితో గడుపుతూ ఉండాలి. ధనం ఒకటే శాశ్వతం కాదు. ధనం పెరుగుతున్న కొద్దీ మనిషిలో స్వార్థం ద్వేషం అసూయ ఇంకా ఎన్నో చెడు మార్గాలు వస్తూ ఉంటాయి. ధనాన్ని మనం ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి చూసినట్లయితే ప్రతి ఆడపిల్ల లక్ష్మీదేవి అంటారు. ప్రతి ఆడపిల్లలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అంటారు కానీ నేడు సమాజంలో చూస్తున్నట్లయితే ఆడపిల్లల లక్ష్మీదేవిని చూస్తున్నారా.. లక్ష్మీదేవిగా కొలిస్తే గనక చూస్తే ఈ సప్తలో అంత మంచి జరుగుతుంది. మన పిల్లలంతా పై చదువులకు వెళ్లాలి. మంచి ఉద్యోగాలు సాధించాలి అనుకుంటాం. ఆస్తులు, అంతస్తులు అన్ని కోరుకుంటూ ఇలా
If you get such signs, it means that Lakshmi Devi will enter your house soon
కోరుకుంటున్నప్పుడు మనం కచ్చితంగా పొందాల్సింది లక్ష్మీదేవి అనుగ్రహం. అయితే పండితులు మనకి కొన్ని సంకేతాలు చెప్పారు. మన ఇళ్లల్లోకి లక్ష్మీదేవి రాబోతుంది అనడానికి కొన్ని సంకేతాలు చెప్పారు. ఇది గనక వింటూ ఉంటే మనకు సకల ఐశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి. ధైర్యలక్ష్మి అనుగ్రహం మనం పొందిన వాళ్ళం అవుతాం. అలాగే ఆ తల్లి కృపకి పాత్రులు అవుతాము. ఇక్కడ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అనటానికి సంకేతాలు ఏంటంటే మనకి గుడ్లగూబ కనిపించినప్పుడు కచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే లేవగానే ఇల్లు ఊడిస్తున్నట్టు కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నట్టే లేవగానే శంకర్ శబ్ద వినిపిస్తే లక్ష్మీదేవి వస్తున్నట్టే చెరుకుని నైవేద్యంగా ఆ అమ్మవారికి పెడితే లక్ష్మీదేవి మనకి వచ్చినట్లే అర్థం. చెరుకు గడ కనిపించిన సరే లక్ష్మీ అమ్మవారు మన గడపలోకి వస్తున్నట్లే అర్థం. ఇవన్నీ కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది..
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.