Chanakya Niti : సంతోషంగా ఉండాల‌న్నా.. స‌క్సెస్ కావాల‌న్నా…. ఈ నాలుగు పాటించ‌డి

Advertisement
Advertisement

Chanakya Niti : ఆచార్య చాణక్య చెప్పిన లైఫ్ మేనేజ్‌మెంట్ ఫార్ములాలు నేటి కాలంలోనూ ఆచరణయోగ్యంగా ఉన్నాయి. చాలా మంది ఇప్ప‌టికీ ఆయన నీతుల‌ను పాటిస్తారు. చాణక్యుడికి అన్ని రంగాలపై అవగాహన ఉంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి గురించి చాణక్య తన విశ్లేషణ అందించారు. విజయం కోసం పరితపించే వ్యక్తి ఈ నాలుగు విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని చాణక్య త‌ను ర‌చించన చాణ‌క్య నీతిలో బోధించాడు. మ‌నిషి అన్ని ర‌కాల స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌డానికి త‌గిన సూచన‌లు చేశాడు. కౌటిల్యునిగా ప్రసిద్ధి చెందిన ఆచార్య చాణక్యుడు….  చంద్ర గుప్త మౌర్య‌.. మగధ చక్రవర్తి కావడంలో కీల‌క‌ పాత్ర పోషించాడు.

Advertisement

ఎవ‌రైనా త‌మ‌ జీవితంలో చాణక్య విధానాలను అమ‌లుచేస్తే వారి జీవితం సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుందని నమ్ముతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..చాణ‌క్య నీతిలో సంతోషంగా ఉండాలంటే మ‌న మంచిని కోరుకోని వ్య‌క్తికి, మ‌న‌ల్ని ఎల్ల‌ప్పుడూ చెడు జ‌ర‌గాల‌ని కోరుకునే వారికి దూరంగా ఉండాల‌ని సూచించాడు…   మీతో విభేదించే వారు, ఎదుటి వారి చెడును కోరుకునే వారు ఎప్పుడూ దుఖంలోనే ఉంటార‌ని చెప్పారు. దీంతో ఎవ‌రినీ సంతోషంగా ఉండ‌నివ్వారు. అందుకే వారికి దూరంగా ఉండ‌టం మంచిద‌ని తెలిపారు.అలాగే ముర్ఖుల‌తో వాద‌న వ‌ద్ద‌ని….  వారితో జీవించి మీ స‌మ‌యాన్ని వృథా చేసుకోవ‌ద్ద‌ని చెప్పారు. ముర్ఖులు ఎవ‌రిమాట విన‌రు..

Advertisement

if you want be happy you want success follow Chanakya Niti

Chanakya Niti : ఇవి పాటిస్తే సంతోషాలే..

వారు చేప్పిందే క‌రెక్ట్ అనుకుంటారు. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాల‌ని సూచించారు.కాగా చెడు ఆలోచ‌న‌లు ఉన్నా స్త్రీల‌కు కూడా దూరంగా ఉండాల‌ని సూచించారు. వీరికి స‌హాయం చేస్తే దాన్ని కూడా చెడుకు ఉప‌యోగించుకుంటార‌ని చాణ‌క్యుడు త‌న నీతి శాస్త్రంలో వివ‌రించాడు. అలాంటి మ‌హిళ‌ల వ‌ల‌న గొడ‌వ‌లు తలెత్తుతాయ‌ని….  ఇబ్బందులు ఎదుర్కుంటారిని సూచించారు.గురువు త‌న శిష్యుడిని ముందుకు తీసుకెళ్లాల‌ని… ల‌క్ష్య సాధ‌న‌కు ప్రెరేపిస్తాడు. స‌మ‌స్య‌ల‌ను ఎలా ఎద‌ర్కోవాలో నేర్పుతాడు. అయితే ముర్ఖుడైన శిష్యుడు దొరికితే ఎంత చెప్పినా స‌మ‌యం వృథా అని పైగా గురువుకి చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని చెప్పాడు. అందుకే వారిని ద‌రికి చేర‌నివ్వొద్ద‌ని సూచించాడు.

Advertisement

Recent Posts

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

10 mins ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

1 hour ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

10 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

11 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

12 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

13 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

14 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

15 hours ago

This website uses cookies.