Tulsi plant : హిందూ సాంప్రదాయంలో తులసి మొక్క కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూమతంలో మహిళలు తులసి మొక్కను నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే తులసి తోపాటు ఇంకొక రెండు మొక్కల్ని ఇంట్లో పెంచినట్లయితే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మరి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… వాస్తు శాస్త్రంలో ఇంట్లో నాటవలసిన కొన్ని మొక్కలు ఉంటాయి. మొక్కలు మీ కుటుంబానికి శాంతి ఆనందాన్ని ఇస్తాయి. ఈ మొక్కలు వాస్తుతో మీ ఇంట్లోని సమస్యలు కూడా తొలగిపోతాయి.. తులసిని హిందూ గృహంలో దేవతగా చూస్తారు.
కావున మీరు చాలా మందిఇళ్లలో తులసి మొక్కను చూస్తూ ఉంటారు. ఎందుకంటే తులసిని పవిత్రంగా పూజనీయంగా భావిస్తారు. అయితే తులసి మొక్కతో పాటు కొన్ని మొక్కల్ని నాటితే మీరు మీ జీవితంలో చాలా ప్రయోజనాలు పొందుతారని విశ్వాసం.. అవి ఎటువంటి మొక్కలు ఇప్పుడు మనం చూద్దాం… మీకు పితృదోశం ఉందని మీకు అనిపిస్తే.. మీరు ఈ మొక్కలు ఇంట్లో నాటవచ్చు. దానికి ఇది గొప్ప ఔషధం.. అలాగే ఈ నాటిన దాతర మొక్కకు రోజు ఉదయాన్నే తల స్నానం చేసిన తర్వాత నీళ్లను అర్పించాలి. ఇది మీ దోషాన్ని తొలగిస్తుందని ప్రజల విశ్వాసం.
జిల్లేడు మొక్క: ఈ జిల్లేడు పూలు అనేవి శివునికి అంకితం చేయబడిన మరొక పుష్పం. ఈ యొక్క హిందూమతంలో కూడా పవిత్రమైనదిగా చెప్పబడింది. మీరు ఇంట్లో తులసి మొక్కతో పాటు తెల్ల జిల్లేడు మొక్కలు నాటితే అది మీ సంపదను రక్షిస్తుంది. ఇంటి పెరట్లో పెంచడం వల్ల కోట్ల లాభాలు పొందవచ్చు..ఉమ్మెత్త మొక్క: శివునికి పూజ చేసేటప్పుడు ఆయనకి సమర్పించే పువ్వు, ఉమ్మెత్త పువ్వు. హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఈ పువ్వుకుంది. ఎందుకంటే శివుడు స్వయంగా ఈ పూల లో నివసిస్తాడని చెప్తారు. అలా తులసి మొక్కతో పాటు ఈ నల్ల దాతర మొక్కని నాటడంతోపాటు పెంచుకుంటే వివాహ బంధం బలపడుతుంది. మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.