Zodiac Signs : 2025 సంవత్సరంలో గ్రహాల యొక్క సంచారం, అందులో నీ ముఖ్యమైన గ్రహం తిరోగమన సంచారం అనేక రాశుల వారి పైన ప్రభావాన్ని చూపించబోతుంది.ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గ్రహాలకు గురువైన బృహస్పతి తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఈ బృహస్పతి గ్రహము 9వ గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా శుభాలను చేకూర్చే గ్రహంగా భావిస్తారు.ఈ బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉంటే సంపద,సౌభాగ్యం,సంతాన ప్రాప్తి కలుగుతాయి.
ఈ గురు గ్రహము ఏడాదికి ఒకసారి తన రాశి యొక్క గమనాన్ని మార్చుకుంటాడు. అటువంటి బృహస్పతి మే 1న మేష రాశి నుంచి వృషభ రాశిలోనికి సంచారం చేయబోతున్నాడు. ఈ సంవత్సరం అక్టోబర్ 9న బృహస్పతి తిరోగమన స్థితిలోకి వెళ్ళాడు. 2025 ఫిబ్రవరిలో కూడా బృహస్పతి తిరోగమన స్థితిలోనే సంచారం సాగిస్తాడు. ఈ సంచారం వలన ఈ గ్రహం యొక్క ప్రభావం కొన్ని రాశుల పైన కచ్చితంగా పడబోతుంది. కొన్ని రాశులకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
బృహస్పతి తిరోగమన స్థితి వృషభ రాశిలో మొదటి ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇటువంటి సంచారం వలన వృషభ రాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి.ఉద్యోగులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఉద్యోగ వృత్తిలో పై అధికారుల నుండి సానుకూల స్పందన వస్తుంది.తోటి ఉద్యోగులతో మద్దతు లభిస్తుంది. వృషభ రాశి వారికి ఇది ఒక మంచి సమయం అని చెప్పవచ్చు.
ఈ రాశి 11వ ఇంట్లో గురు తిరోగమన స్థితిలో సంచారం చేస్తాడు. ఈ సింహ రాశి కి బృహస్పతి సంచారం వలన రాజయోగం కలగబోతుంది. ఉద్యోగాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. వర్తక వ్యాపారులకు లాభాలు విపరీతంగా వస్తాయి.కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న కొత్త పెట్టుబడులు పెట్టాలన్న ఇది అనుకూలమైన సమయం గా చెప్పవచ్చు.నూతన వ్యాపారాలు మీకు మంచి పురోగతిని కలిగిస్తాయి.
కర్కాటక రాశి వారికి గురువు తిరోగమన సంచారం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు మంచి ఆర్థిక పురోగతిని సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఆర్థికంగా వీరు లాభాలు పొందగలుగుతారు.ఇటువంటి సమయంలో కర్కాటక రాశి జాతకులు డబ్బులను పొదుపు చేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్ట సమయంగా చెప్పవచ్చు. In 2025, these zodiac signs are going to become Kuberas
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి మరో భారీ…
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి…
Zodiac Signs : అందరికీ సొంత ఇంటి కల ఉంటుంది. డబ్బు ఉన్న ఇల్లు కొనడానికి స్థలము కొనుగోలు చేయాలని…
This website uses cookies.