
In next two days the life of Virgo will change
మరో రెండు రోజుల్లో కన్య రాశి వారికి జీవితం మారబోతోంది. కన్య రాశి వారు మరో రెండు రోజుల్లో ఆశ్చర్యకర ఫలితాలు చూడబోతున్నారు. కన్య రాశి వారికి సంబంధించినంత వరకు వారి జీవితం ఏ విధంగా మారబోతోంది. వారి జీవితంలో వారు చూడబోతున్నటువంటి ఆశ్చర్యకర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. అనే విశేషాలు మనం తెలుసుకుందాం.. కన్యారాశి ఆరవరాసిగా చెప్పబడుతోంది. ఈ కన్య రాశి వారు ఏ విషయాన్ని అయినా సరే చాలా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. ఈ కన్యా రాశి వారు విభిన్నమైనటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు.. ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తారు. ఏ విషయంలో అయినా సరే విచక్షణ అనేది ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడనీయకుండా దాచుకుంటుంటారు. కన్యా రాశి వారు మనసులో అనుమానం ఉన్న సరే ఎదుటివారికి మాత్రం అది తెలియదు.
గృహం కొనుగోలు చేయాలి అనుకున్న లేదా వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్న లేదా బంగారు ఆభరణాలు లాంటి విలువైనవి కొనుగోలు చేయాలి అనుకున్న కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు.. ఇక మీ వ్యక్తిత్వం అనేది అసామాన్యంగా ఉంటుంది. దూర దృష్టి గలవారుగా ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు అనేవి మీకు ఎప్పటికీ కావాల్సినటువంటి డబ్బుని అప్పటికి మీరు సమకూర్చుకోగలుగుతారు. అయితే వివిధ రకాల సమస్యలు ,కష్టాలనుండి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కన్య రాశి వారు కొన్ని పరిహారాలు పాటించాలి. ఈ నక్షత్రం వారు కన్యారాశికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు బుధవారం రోజులలో కొంచెం ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. అంటే అల్పాహారం తీసుకోవడం భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి కాకుండా పళ్ళు పళ్ళ రసాలు పానీయాలు స్మూతీస్ లాంటివి తీసుకోవడం మంచిది.
In next two days the life of Virgo will change
రాత్రిపూట ఏదైనా అల్పాహారం చేసుకోవాలి. అలాగే బుధవారం రోజు మట్టికుండను నదిలో కానీ సరస్సులో కానీ కాలవలో కానీ లేదా సముద్రంలో కానీ మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం అనేది తొలగిపోతుంది. ఇకపోతే కన్యా రాశి వారు క్రమం తప్పకుండా శనీశ్వరుని ఆరాధించండి. ఈ పరిహారాలు నిత్యం చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇబ్బందుల నుండి విముక్తి అనేది పొందుతారు. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా మీద కొన్ని పాత్రలు ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి.
తర్వాత ఆ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. నీలం రంగు బట్టలు అస్సలు ధరించకుండా ఉండటానికి ప్రయత్నించండి…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.