Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభం కాబోతుంది. అయితే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి మరియు పరమశివుడికి మార్గశిర మాసం అత్యంత ఇష్టమైన మాసం. పురాణాల ప్రకారం మార్గశిర మాసంలో లక్ష్మీదేవి గోదాదేవిగా జన్మించి విష్ణుమూర్తి ని పూజించిందంట. అంతేకాదు ధనుర్మాస వ్రతం కూడా మార్గశిర మాసంలోనే జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మార్గశిర మాసంలో కొన్ని గ్రహాలు సంచరించడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
వృషభ రాశి జాతకులకు మార్గశిర మాసం అదృష్టవంతులను చేస్తుంది. ఈ సమయంలో వీరు అపారమైన సంపదను పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి జాతకులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో నూతన వాహనాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈ సమయంలో వీరు సంపన్నులుగా మారుతారు. మొత్తం మీద వృషభ రాశి జాతకులకు అదృష్టాన్ని తెచ్చే మాసంగా చెప్పుకోవచ్చు.
మార్గశిర మాసంలో కర్కాటక రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి పూర్వీకుల నుండి ఆస్తులు కలిసి వస్తాయి. ఇకపోతే గృహ యోగాలు మరియు వాహన యోగాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ సమయంలో భారీ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
కన్యా రాశి జాతకులకు మార్గశిర మాసంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తారు. కన్య రాశి జాతకులలో వివాహం కాని వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిత ధనయోగం కలుగుతుంది.
మార్గశిర మాసం వృశ్చిక రాశి జాతకులకు అనేక ప్రయోజనం కలిగిస్తుంది. ఈ రాశి వారిని సంపన్నులుగా మారుస్తుంది. పెట్టుబడును నుంచి లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి అదృష్టం తోడవడంతో ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు. ఊహించని రీతిలో ధన లాభం కలుగుతుంది.
Margashira Masam : మకర రాశి
మకర రాశి జాతకులకు మార్గశిర మాసంలో వీరిని సంపన్నులుగా చేస్తుంది. ఈ సమయంలో డబ్బులను సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆకస్మిత ధన లాభం ఉంటుంది. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తి అవడంతో పాటు అందులో విజయం సాధిస్తారు. In the month of Margashira, Kubera will give bundles of wealth to these zodiac signs
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
This website uses cookies.