Margashira Masam : మార్గశిర మాసంలో ఈ రాశుల వారికి సంపద మూటలను అందించనున్న కుబేరుడు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Margashira Masam : మార్గశిర మాసంలో ఈ రాశుల వారికి సంపద మూటలను అందించనున్న కుబేరుడు…!

 Authored By ramu | The Telugu News | Updated on :26 November 2024,8:00 am

Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభం కాబోతుంది. అయితే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి మరియు పరమశివుడికి మార్గశిర మాసం అత్యంత ఇష్టమైన మాసం. పురాణాల ప్రకారం మార్గశిర మాసంలో లక్ష్మీదేవి గోదాదేవిగా జన్మించి విష్ణుమూర్తి ని పూజించిందంట. అంతేకాదు ధనుర్మాస వ్రతం కూడా మార్గశిర మాసంలోనే జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మార్గశిర మాసంలో కొన్ని గ్రహాలు సంచరించడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Margashira Masam : వృషభ రాశి

వృషభ రాశి జాతకులకు మార్గశిర మాసం అదృష్టవంతులను చేస్తుంది. ఈ సమయంలో వీరు అపారమైన సంపదను పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి జాతకులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో నూతన వాహనాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈ సమయంలో వీరు సంపన్నులుగా మారుతారు. మొత్తం మీద వృషభ రాశి జాతకులకు అదృష్టాన్ని తెచ్చే మాసంగా చెప్పుకోవచ్చు.

Margashira Masam మార్గశిర మాసంలో ఈ రాశుల వారికి సంపద మూటలను అందించనున్న కుబేరుడు

Margashira Masam : మార్గశిర మాసంలో ఈ రాశుల వారికి సంపద మూటలను అందించనున్న కుబేరుడు…!

Margashira Masam : కర్కాటక రాశి

మార్గశిర మాసంలో కర్కాటక రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి పూర్వీకుల నుండి ఆస్తులు కలిసి వస్తాయి. ఇకపోతే గృహ యోగాలు మరియు వాహన యోగాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ సమయంలో భారీ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

Margashira Masam : కన్య రాశి

కన్యా రాశి జాతకులకు మార్గశిర మాసంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తారు. కన్య రాశి జాతకులలో వివాహం కాని వారికి ఈ సమయంలో మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిత ధనయోగం కలుగుతుంది.

Margashira Masam : వృశ్చిక రాశి

మార్గశిర మాసం వృశ్చిక రాశి జాతకులకు అనేక ప్రయోజనం కలిగిస్తుంది. ఈ రాశి వారిని సంపన్నులుగా మారుస్తుంది. పెట్టుబడును నుంచి లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి అదృష్టం తోడవడంతో ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు. ఊహించని రీతిలో ధన లాభం కలుగుతుంది.

Margashira Masam : మకర రాశి

మకర రాశి జాతకులకు మార్గశిర మాసంలో వీరిని సంపన్నులుగా చేస్తుంది. ఈ సమయంలో డబ్బులను సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆకస్మిత ధన లాభం ఉంటుంది. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తి అవడంతో పాటు అందులో విజయం సాధిస్తారు. In the month of Margashira, Kubera will give bundles of wealth to these zodiac signs

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది