Intresting facts about mens
Mens : దేహంలోని వివిధ భాగాలపై వెంట్రుకలు పెరగడం చాలా సాధారణం. అయితే కొన్ని భాగాలపై వెంట్రుకలు ఉండడానికి సుభం గా పరిగణిస్తారు. హస్త సాముద్రికం ప్రకారం చేతిలో గీతలు ద్వారా మనుషుల భూత భవిష్యత్ పరిస్థితులను అంచనా వేస్తారు. అయితే ఈ ఒక్క విషయం మాత్రమే కాకుండా శరీరంలోని అన్ని భాగాల రూపకల్పన పై ఉన్న సంకేతాలను గుర్తించడం ద్వారా కూడా భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో మనం శరీరంలో పెరిగే జుట్టు గురించి తెలుసుకుందాం. అలాగే మరి ఏ ఏ భాగాలపై జుట్టు ఉంటే శుభంగా పరిగణిస్తారో. ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరం పై నుండి జుట్టును బట్టి ఎవరైనా వ్యక్తుల ప్రవర్తనను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా సంబంధిత జాతకుల వివరాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సాముద్రిక శాస్త్ర ప్రకారం ఎవరైనా వ్యక్తి జుట్టు సన్నగా ఉన్నట్లయితే వారు చాలా సీరియస్ గా ఉంటారని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతి పరిస్థితిలోనూ సహనం కోల్పోయే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇలాంటి జుట్టు ఉండటం వల్ల వారిని అదృష్టవంతులుగా భావిస్తాం. ఇలాంటి జుట్టు ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటారు. జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత అనేది ఉండదు. మగవారి చేతులపై వెంట్రుకలు ఉండడానికి చాలామంది అదృష్టవంతులనీ నమ్ముతారు. అలాంటి చేతులు ఉన్న వ్యక్తులు చాలా తెలివైనవారు.
Intresting facts about mens
అలాంటి వ్యక్తులు చాలా బాధ్యతగా ఉంటారు. ఇలాంటి స్త్రీ పురుషులను కళ్ళు మూసుకొని వీరికి ఏ పనైనా సంకోచం లేకుండా కేటాయించవచ్చు. పనిలోనూ వారు 100% ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదులుకోవద్దు. కొంతమంది మహిళలకు చేతులపై వెంట్రుకలు పెరుగుతుంటాయి. ఇలా ఉండటం వల్ల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే మీరు చాలా పట్టుదల కలిగి ఉంటారు. ఈ మహిళల పని అసంపూర్ణంగా ఉంటుంది. మరోవైపు వారి జుట్టూ ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటే ఎల్లప్పుడూ చిక్కుల్లో ఉంటుంది.
వారి జీవితం చాలా కష్టంగా సాగుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం అలాంటి వ్యక్తి జుట్టు నల్లగా మృదువుగా ఉంటే వారి జీవితం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇల్లు లేదా కుటుంబం లేదా కార్యాలయంలో ప్రతి చోట వారికి చాలా గౌరవం లభిస్తుంది. వారి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత అనేది ఉండదు.
Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమలాపాల్. తెలుగులో ఆరు సినిమాలే…
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్తో…
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
This website uses cookies.