Shani Pida : మీ ఇల్లు బంగారం మయం చేస్తానని శపథం చేసిన శని.. ఇక శని పీడ వదిలినట్లే...!
Shani Pida : సూర్య గ్రహాలలో శని ఆరవ గ్రహం. నెమ్మదిగా కదిలి గ్రహంగా శనిని పరిగణిస్తారు. ఇకపోతే జ్యోతిష్య శాస్త్రంలో శనిని బాధ్యత, క్రమశిక్షణ, కర్మ ,పరిమితులు మరియు వృద్ధాప్యానికి కారకంగా భావిస్తారు. అయితే శని ప్రభావం ఒక వ్యక్తి యొక్క రాశి మరియు నక్షత్రం పై ఆధారపడి ఉంటుంది. ఇక శని సంచారం కొన్ని రాశుల వారి జీవితాలను అనేక మార్పులను తీసుకువస్తుంది. జీవితంలో విజయం సాధించడంలోనూ మరియు నిరాశ ఒంటరితనం మరియు ఆలస్యం వంటి సమస్యలను కలిగించడంలో శని ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలోనే శని గ్రహం కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న కొన్ని రాశుల వారికి విముక్తి లభించనుంది. దీంతో అదృష్టవంతులు అయ్యే ఆ నాలుగు రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…..
Shani Pida : మీ ఇల్లు బంగారం మయం చేస్తానని శపథం చేసిన శని.. ఇక శని పీడ వదిలినట్లే…!
ధనుస్సు రాశి వారిపై శని దేవుని ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. ఇక శనీశ్వరుడి సంచారం కారణంగా ఈ రాశి వారికి అకస్మిత ధన లాభం కలుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా మెరుగుపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఈ రాశి వారి యొక్క వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఈ సమయంలో వీరి కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అప్పులు తీర్చడానికి ఆర్థిక వనరులు చేకూరుతాయి.
వృషభ రాశి : శని నక్షత్ర మార్పు కారణంగా వృషభ రాశి జాతకులకు అదృష్టం పట్టబోతుంది. వృషభ రాశి జాతకులలో వ్యాపారులకు బాగా కలిసి రావడంతో వ్యాపారం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచి పురోగతి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
మకర రాశి : శని సంచారం కారణంగా మకర రాశి జాతకులకు పెద్ద మొత్తంలో ధన లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారిపై శని అనుగ్రహం ఉండడంతో ఆర్థికంగా లాభాలను పొందుతారు. సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి
Loan EMI : నేటి కాలంలో ప్రజలు రుణాల ద్వారా తమ ఆర్థిక కలలను చాలా వరకు సాకారం చేసుకుంటున్నారు.…
Coriander : మనం కొత్తిమీరను ప్రతిరోజు ఏదో ఒక వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కొంతమంది మాత్రం దానిని తినేందుకు…
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం 'రైతు భరోసా' rythu bharosa పథకం కింద మూడవ దశలో భాగంగా 3…
SSC : సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSF, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మన్ (GD), మరియు నార్కోటిక్స్ కంట్రోల్…
dry fish : చాలామంది చేపను ఇష్టంగా తింటారు. మరికొందరికి అయితే ఎండు చేపల fish వాసన అంటేనే పడదు.…
Pawan Kalyan : కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ Andhra pradesh డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pawan Kalyan…
Macadamia : మార్కెట్లలో రోజుకు ఒక కొత్త డ్రై ఫ్రూట్స్ వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటే మకడామియా. ఇందులో యాంటీ…
AP Forest Department Jobs : ఏపీ అటవీశాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
This website uses cookies.