Jyotishyam : గ్రహాల రాకుమారుడు… ఈ రాశుల వారికి మాట ఇచ్చాడు… త్వరలో వీరికి అఖండ ధనయోగము…?
ప్రధానాంశాలు:
Jyotishyam : గ్రహాల రాకుమారుడు... ఈ రాశుల వారికి మాట ఇచ్చాడు... త్వరలో వీరికి అఖండ ధనయోగము...?
Jyotishyam : శాస్త్రములో గ్రహాలకి రాకుమారుడుగా పిలవబడే బుధుడు అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాడు. బుధుడు రాశి మార్పులు ద్వాదశరాశి వారి కొన్ని ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి 14 రోజుల నుంచి 30 రోజుల కాలం పడుతుంది. ప్రతి నెలలో బుధుడు ఒక రాశి నుంచి మరొక రాసి లోనికి సంచారం చేస్తుంటాడు.
Jyotishyam : గ్రహాల రాకుమారుడు… ఈ రాశుల వారికి మాట ఇచ్చాడు… త్వరలో వీరికి అఖండ ధనయోగము…?
Jyotishyam మిధున రాశిలో బుధుడు సంచారం
సంవత్సరం కాలం బుధుడు ద్వాదశ రాశుల నుంచి వస్తాడు. అలాంటి బుధుడు జూన్ 6 ఆరువ తారీకు నుంచి మిధున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. మిధున రాశిలో బుధుడు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతంగా అఖండ ధనయోగం, అదృష్టం కలిసి రాబోతుంది.ఈ అదృష్టాన్ని సొంతం చేసుకోగలిగే రాశులు ఏమిటో తెలుసుకుందాం…
మేష రాశి : జాతకులకు మిధున రాశిలో బుధసంచారం కారణంగా అఖండ ధనయోగం కలసిరాబోతుంది. ఈ రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశి వారికి తమ పూర్వీకుల ఆశీర్వాదాన్ని లభిస్తుంది. రాశి జాతకులకు డబ్బులకు సంబంధించిన సమస్యలు బాగా తగ్గుతాయి. పారాలు బాగా కలిసి వస్తాయి.కుటుంబంలో పెద్దల నుండి సహకారం లభిస్తుంది. ఇది వీరికి కలిసి వచ్చే సమయం.
మిధున రాశి : రాశి వారికి బుధసంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. సంబంధిత విషయాలలో దిన రాశి వారికి కలిసి వచ్చే సమయం. విజయాలు వీరివెంటే. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు గణనియంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాలలో పనిచేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఈ వ్యాపారాలలో అయితే పెట్టుబడును అందులో ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు వస్తుంది. అయితే, ఈ సమయంలో ఆరోగ్య మీద శ్రద్ధ వహించాలి.
సింహరాశి : దిన రాశిలోకి బుధుని సంచారం చేత ఈ రాశి వారికి సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి. నిలిచిపోయిన పనులు ఎప్పుడు మళ్ళీ పునరావృతం అవుతాయి. సింహ రాశి వారికి అఖండ ధనయోగం కలుగుతుంది. సింహ రాశి వారికి ఏ సంపద పెరుగుతుంది. ఇంకా తల్లి ఆరోగ్యానికి సంబంధించిన శుభవార్తలను కూడా వింటారు. వ్యాపారస్తులకు ఇది చాలా శుభాలను అందిస్తుంది.సింహరాశి వారికి సమయం బాగా కలిసింది.