Koti Deepotsavam Today : కోటి దీపోత్సవం 12వ రోజు ఉత్సవంలో భాగంగా గోవింద నామస్మరణ...!
Koti Deepotsavam Today : ప్రతిఏటా కార్తిక మాసంలో భక్తి టీవీ Bhakthi TV ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించే కోటి దీపోత్సవం Koti Deepotsavam Today Timings మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ దీప యజ్ఞం భక్తులతో కిటకిటలాడుతుంది. హైదరాబాద్ Hyderabad పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక ఈరోజు 12వ రోజు కోటి దీపోత్సవం వేదికగా పలు విశేష కార్యక్రమాలు జరగనున్నాయి.
1) వైకుంఠ చతుర్దశి సందర్భంగా కైలాస ప్రాంగణంలో తిరుమల ఏడుకొండలస్వామి సాక్షాత్కారం 2) భక్తుల గోవింద నామస్మరణం 3)శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కళ్యాణం
4) పల్లకిలో తిరుమల వెంకన్న అనుగ్రహం 5) కంచి కామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవార్ల దర్శన భాగ్యం 6) దత్త పీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి అనుగ్రహ భాషణం
7) అంబరాన్నంటే మహాదేవుడి నీరాజనాలు 8)పుష్పగిరి మహాప్రస్థానం శ్రీ విద్యా శంకర భారతి మహాస్వామి ఆశీర్వచనం 9) సప్త హారతుల కాంతులు 10) కోటి దీపాల వెలుగులు.
Koti Deepotsavam Today : కోటి దీపోత్సవం 12వ రోజు ఉత్సవంలో భాగంగా గోవింద నామస్మరణ…!
హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5:30 కు ప్రారంభం కానున్న కోటి దీపోత్సవం వేడుకలో పాల్గొనాల్సిందిగా సాదరంగా అందరినీ ఆహ్వానం పలుకుతుంది ఎన్టీవీమ భక్తి టీవీ, వనతి టీవీ. ఈనెల 14వ తేదీన ప్రారంభమైన ఈ మహా యజ్ఞం ఈనెల 27వ తేదీతో ముగియనుంది. ఈ దీప యజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజ సామాగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా ఉచితంగా అందిస్తుందిష ఈ కోటి దీపోత్సవంకు భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.