Koti Deepotsavam Today : కోటి దీపోత్సవం 12వ రోజు ఉత్సవంలో భాగంగా గోవింద నామస్మరణ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Koti Deepotsavam Today : కోటి దీపోత్సవం 12వ రోజు ఉత్సవంలో భాగంగా గోవింద నామస్మరణ…!

 Authored By anusha | The Telugu News | Updated on :25 November 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Koti Deepotsavam Today : కోటి దీపోత్సవం 12వ రోజు

  •  ఉత్సవంలో భాగంగా గోవింద నామస్మరణ...!

  •  కార్తిక మాసంలో భక్తి టీవీ Bhakthi TV ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించే కోటి దీపోత్సవం

Koti Deepotsavam Today : ప్రతిఏటా కార్తిక మాసంలో భక్తి టీవీ Bhakthi TV ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించే కోటి దీపోత్సవం Koti Deepotsavam Today Timings మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ దీప యజ్ఞం భక్తులతో కిటకిటలాడుతుంది. హైదరాబాద్ Hyderabad పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక ఈరోజు 12వ రోజు కోటి దీపోత్సవం వేదికగా పలు విశేష కార్యక్రమాలు జరగనున్నాయి.

1) వైకుంఠ చతుర్దశి సందర్భంగా కైలాస ప్రాంగణంలో తిరుమల ఏడుకొండలస్వామి సాక్షాత్కారం  2) భక్తుల గోవింద నామస్మరణం 3)శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కళ్యాణం
4) పల్లకిలో తిరుమల వెంకన్న అనుగ్రహం 5) కంచి కామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవార్ల దర్శన భాగ్యం  6) దత్త పీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి అనుగ్రహ భాషణం
7) అంబరాన్నంటే మహాదేవుడి నీరాజనాలు 8)పుష్పగిరి మహాప్రస్థానం శ్రీ విద్యా శంకర భారతి మహాస్వామి ఆశీర్వచనం 9) సప్త హారతుల కాంతులు 10) కోటి దీపాల వెలుగులు.

Koti Deepotsavam Today కోటి దీపోత్సవం 12వ రోజు ఉత్సవంలో భాగంగా గోవింద నామస్మరణ

Koti Deepotsavam Today : కోటి దీపోత్సవం 12వ రోజు ఉత్సవంలో భాగంగా గోవింద నామస్మరణ…!

హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5:30 కు ప్రారంభం కానున్న కోటి దీపోత్సవం వేడుకలో పాల్గొనాల్సిందిగా సాదరంగా అందరినీ ఆహ్వానం పలుకుతుంది ఎన్టీవీమ భక్తి టీవీ, వనతి టీవీ. ఈనెల 14వ తేదీన ప్రారంభమైన ఈ మహా యజ్ఞం ఈనెల 27వ తేదీతో ముగియనుంది. ఈ దీప యజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజ సామాగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా ఉచితంగా అందిస్తుందిష ఈ కోటి దీపోత్సవంకు భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది