Koti Deepotsavam Today Timings : కోటి దీపోత్సవం 11 రోజు అద్భుతమైన కార్యక్రమాలు…!

Authored By Jyothi Marikanti | The Telugu News | Updated on : 24 November 2023, 12:30 pm
  •  Koti Deepotsavam Today Timings : కోటి దీపోత్సవం 11 రోజు అద్భుతమైన కార్యక్రమాలు...!

Koti Deepotsavam Today Timings : శ్రీరాముని రాకతో వెలుగునుతున్న కోటి దీపోత్సవం Koti Deepotsavam. నవంబర్ 14 నుంచి 27 తారీకు వరకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు 11 రోజు విశేషమైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.. ప్రతిరోజు ఈ కార్యక్రమంలో అద్భుతమైన కళ్యాణాలు, అమ్మవారి దర్శన భాగ్యములు, అద్భుతమైన ప్రవచనాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.. ఈరోజు జరగబోయే కార్యక్రమాలను ఏంటో మనం చూద్దాం.. * కార్తిక శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి శుభవేళ…

*క్షీరాబ్ది కన్యక కొల్లాపూర్ మహాలక్ష్మికి భక్తులచే కోటి కుంకుమార్చన…  *అపురూప రీతిలో ఒకే వేదికపై ప్రసిద్ధ క్షేత్రాల అమ్మవారి దర్శనభ్యాసం… *ఇల కైలాస యాదగిరిశునీ వైభవం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని కళ్యాణం స్వామి అమ్మవారికి కళ్యాణ పల్లకి సేవ… *ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీ పరిపూర్ణ నందగిరి స్వామి… *హైదరాబాద్ జగన్నాథ మఠం శ్రీ వ్రత ధర రామానుజ జీయర్ స్వామి ఆశీర్వచనం… *పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనామృతం…

*అమ్ము రానంటే మహాదేవుని నీరాజనాలు… *కోటి దీపాలు వెలుగులు సప్త హారతుల కాంతులు నేటి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు… *వేదిక ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ నందు కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ విశేషమైన కార్యక్రమంలో అందరూ పాత్రులు కాగలరు కోరుచున్నాము. విశేషమైన కార్యక్రమాలను వీక్షించి పుణ్యఫలాలను పొందాల్సిందిగా కోరుతున్నాము…

Advertisement

Jyothi Marikanti

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి