Kubera Yogam : సింహరాశిలోకి అడుగుపెట్టనున్న సూర్యుడు… ఈ రాశుల వారికి కుబేర యోగం…!
ప్రధానాంశాలు:
Kubera Yogam : సింహరాశిలోకి అడుగుపెట్టనున్న సూర్యుడు...ఈ రాశుల వారికి కుబేర యోగం...!
Kubera Yogam : ఆగస్టు 16వ తేదీన సూర్యుడు తన సొంత సింహరాశిలో ప్రవేశించునున్నాడు. అయితే ప్రస్తుతం ఈ రాశిలో శుక్రుడు బుధుడు సంకరించడంతో ఈ మూడు గ్రహాల కలయిక వలన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. కాబట్టి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకునే కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే వారు సిరిసంపదలను పొందుతారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Kubera Yogam : త్రిగ్రహి యోగం నాలుగు రాశులకు లబ్ది…
త్రీగ్రహీ యోగం వలన కొన్ని రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఇది వారికి ఒక వరం అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ యోగం కారణంగా ముఖ్యంగా మేష ,సింహ, ధనస్సు ,వృశ్చిక రాశి జాతకులు లబ్ది పొదుతారు .
Kubera Yogam : మేష రాశి
సూర్యుడు బుధుడు శుక్రుడు కలయిక ద్వారా తిగ్రహి యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగంతో మేష రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి సంపద వృద్ధి అవుతుంది. అలాగే ఏ పని చేసిన అందులో విజయాలను సాధిస్తారు. వీరు అనుకూల ఫలితాలను చూస్తారు. ఇక మేష రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మరియు చేసే ప్రతి పనులను ఉత్సాహం నెలకొంటుంది.
వృశ్చిక రాశి
సూర్యుడు శుక్రుడు బుధుడు కలయిక కారణంగా త్రిగ్రహీ యోగంతో వీరికి అదృష్టం పట్టనుంది. వృశ్చిక రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా ఆహ్లాదకరంగా గడుపుతారు. అయితే ఈ సమయంలో వీరు ఆర్థిక ప్రయోజనాలను అధికంగా పొందుతారు. అలాగే నూతన ఆదాయం మార్గాలను ఎంచుకుంటారు. వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం శుభప్రధం అనే చెప్పుకోవచ్చు.
సింహరాశి
సూర్యుడు బుధుడు శుక్రుడు కలయిక కారణంగా త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. దీనితో సింహరాశి జాతకులకు అదృష్టం పట్టనుంది. ఈ సమయంలో వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సింహరాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అలాగే వీరికి కష్ట సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఇక వీరు ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాలలో దృష్టి పెడతారు.
ధనుస్సు రాశి
సూర్యుడు బుధుడు శుక్రుడు కలయిక వలన ఏర్పడే త్రిగ్రాహి యోగంతో వీరికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా పిల్లల నుండి శుభ వార్తలు వింటారు. ఆర్ధికంగా మెరుగుపడతారు. అలాగే ఉద్యోగులకు కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఇంకా వీరు ఏ పని చేసినా అందులో విజయలక్ష్మి వరిస్తుంది. వివిధ రకాల వర్తక వ్యాపారాలు చేసే వారికి ఏ సమయంలో లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడతారు.