Lakshmi Devi : మన హింధు ధర్మలలో ప్రతి ఒక్కరు పూజలు బాగా చేస్తుంటారు . వారం మొత్తంలో రోజుకోక దేవుడుకి పూజ చేస్తుంటారు. సోమవారం శివునికి, మంగళవారం శ్రీ ఆంజేనీయునికి, బుదవారం ఆయ్యప్పకు , గురువారం సాయిబాబాకు , శుక్రవారం లక్షీదేవికు, శనివారం వేంకటేశ్వర స్వామికి ఇలా పూజిస్తుంటారు. మన హింధువులు లక్షీదేవిని బాగా పూజిస్తుంటారు. శ్రావణ మాసంలో నేల మొత్తం లక్షీ దేవికి పూజలు చేస్తుంటారు. ఇలా నెలలో శుక్రవారం రోజున దేవి అను గ్రహం పొందాలని వ్రతాలు చేస్తుంటారు. ఇంక దీపావళి నాడున కూడ లక్షీ వత్రం చేస్తారు. ఈ అమ్మవారిని చాలా పవిత్రంగా కోలుస్తుంటారు.
ఈతల్లి అనూగ్రహం పోందిన వారింట సిరి సంపదలకు లోటు ఉండదు. శక్తివంతమైన అ తల్లి అనూగ్రహం పోందాలి అంటే అ తల్లిని ఎలా పూజించాలో తెలుసుకూందాం.. అ తల్లికి ప్రతి శుక్రవారం తప్పకుండా పూజించాలి . శుక్రవారం నాడు ఉప్పు నీటితో ఇంటిని శుభ్రపరచాలి. మీరు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకోని చేయ్యాలి. పసుపు రంగు వస్త్రము లను ధరించాలి. పూజ సామాగ్రిని ముందు రోజున మాత్రమే శుభ్రపరచాలి. అదే రోజున శుభ్ర పరచవద్దు . ఎరుపు పువ్వులతో పూజించాలి. ఇంట్లో గోడవలు లేకుండ ఎప్పుడు ప్రాశాంతంగా ఉండాలి . గుమ్మానికి పసుపు రాసి అలకిరించాలి. ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచచుకోవాలి.
లక్షీదేవి ఎరుపు వస్త్రములతో ఉన్న పోటో ను పూజించాలి. అతల్లి అనూగ్రహం కోసం 11 శుక్రవారములు ఉప్పు దీపం వేలిగించాలి. ఒక మూకుడులో ఉప్పు పోసి అ ఉప్పు మీద దీపం పేట్టాలి. ఇలా 11వారములు తప్పకుండ చేస్తే తప్పకుండా తల్లి అనూగ్రహం కలుగతుంది. అలాగే ధాన ధర్మాలు పేదవారికి ధానం చేస్తుండాలి. శుక్రవారం నాడు బుజులు లను శుభ్రపరాదు. శుక్రవారం నాడు డబ్బులు అప్పు ఇవ్వరాదు ,అప్పు తీసుకోరాదు. ఇలా నియమనిబందలతో అతల్లిని పూజిస్తే మీ ఇంట సిరి సంపదలకు కోరత ఉండదు. ఎంత పేదవారైన అతల్లిని ఇలా పూజిస్తే లక్షీదేవి అనూగ్రహం పొందుతారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.