Lakshmi Devi : ల‌క్షీ దేవిని శుక్ర‌వారం రోజున ఇలా పూజిస్తే .. ఇక మీ ఇంట సిరి సంప‌ద‌లే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi : ల‌క్షీ దేవిని శుక్ర‌వారం రోజున ఇలా పూజిస్తే .. ఇక మీ ఇంట సిరి సంప‌ద‌లే

 Authored By rohini | The Telugu News | Updated on :12 June 2022,7:00 am

Lakshmi Devi : మ‌న హింధు ధ‌ర్మ‌ల‌లో ప్ర‌తి ఒక్క‌రు పూజ‌లు బాగా చేస్తుంటారు . వారం మొత్తంలో రోజుకోక దేవుడుకి పూజ చేస్తుంటారు. సోమ‌వారం శివునికి, మంగ‌ళ‌వారం శ్రీ ఆంజేనీయునికి, బుద‌వారం ఆయ్య‌ప్ప‌కు , గురువారం సాయిబాబాకు , శుక్ర‌వారం ల‌క్షీదేవికు, శ‌నివారం వేంక‌టేశ్వ‌ర స్వామికి ఇలా పూజిస్తుంటారు. మ‌న హింధువులు ల‌క్షీదేవిని బాగా పూజిస్తుంటారు. శ్రావ‌ణ మాసంలో నేల మొత్తం లక్షీ దేవికి పూజ‌లు చేస్తుంటారు. ఇలా నెల‌లో శుక్ర‌వారం రోజున దేవి అను గ్ర‌హం పొందాల‌ని వ్ర‌తాలు చేస్తుంటారు. ఇంక దీపావ‌ళి నాడున కూడ ల‌క్షీ వ‌త్రం చేస్తారు. ఈ అమ్మ‌వారిని చాలా ప‌విత్రంగా కోలుస్తుంటారు.

ఈత‌ల్లి అనూగ్ర‌హం పోందిన వారింట సిరి సంప‌ద‌ల‌కు లోటు ఉండ‌దు. శ‌క్తివంత‌మైన అ త‌ల్లి అనూగ్ర‌హం పోందాలి అంటే అ త‌ల్లిని ఎలా పూజించాలో తెలుసుకూందాం.. అ త‌ల్లికి ప్ర‌తి శుక్ర‌వారం త‌ప్ప‌కుండా పూజించాలి . శుక్ర‌వారం నాడు ఉప్పు నీటితో ఇంటిని శుభ్ర‌ప‌ర‌చాలి. మీరు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకోని చేయ్యాలి. ప‌సుపు రంగు వ‌స్త్ర‌ము ల‌ను ధ‌రించాలి. పూజ సామాగ్రిని ముందు రోజున మాత్ర‌మే శుభ్ర‌ప‌ర‌చాలి. అదే రోజున శుభ్ర ప‌ర‌చ‌వ‌ద్దు . ఎరుపు పువ్వుల‌తో పూజించాలి. ఇంట్లో గోడ‌వ‌లు లేకుండ ఎప్పుడు ప్రాశాంతంగా ఉండాలి . గుమ్మానికి ప‌సుపు రాసి అలకిరించాలి. ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచ‌చుకోవాలి.

Lakshmi Devi is worshiped like on Friday your home a Siri treasure

Lakshmi Devi is worshiped like on Friday your home a Siri treasure

ల‌క్షీదేవి ఎరుపు వ‌స్త్ర‌ముల‌తో ఉన్న పోటో ను పూజించాలి. అత‌ల్లి అనూగ్ర‌హం కోసం 11 శుక్ర‌వార‌ములు ఉప్పు దీపం వేలిగించాలి. ఒక మూకుడులో ఉప్పు పోసి అ ఉప్పు మీద దీపం పేట్టాలి. ఇలా 11వార‌ములు త‌ప్ప‌కుండ చేస్తే త‌ప్ప‌కుండా త‌ల్లి అనూగ్ర‌హం క‌లుగ‌తుంది. అలాగే ధాన ధ‌ర్మాలు పేద‌వారికి ధానం చేస్తుండాలి. శుక్ర‌వారం నాడు బుజులు ల‌ను శుభ్ర‌ప‌రాదు. శుక్ర‌వారం నాడు డ‌బ్బులు అప్పు ఇవ్వ‌రాదు ,అప్పు తీసుకోరాదు. ఇలా నియ‌మ‌నిబంద‌ల‌తో అత‌ల్లిని పూజిస్తే మీ ఇంట సిరి సంప‌ద‌ల‌కు కోర‌త ఉండ‌దు. ఎంత పేద‌వారైన అత‌ల్లిని ఇలా పూజిస్తే ల‌క్షీదేవి అనూగ్ర‌హం పొందుతారు.

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది