Lakshmi Devi kataksham : ఈ 3 లక్షణాలు ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi kataksham : ఈ 3 లక్షణాలు ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :20 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Lakshmi Devi kataksham : ఈ 3 లక్షణాలు ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు...!

Lakshmi Devi kataksham : ఆడవాళ్ళ ఎవరి స్వభావం ఏ విధంగా ఉంటుంది. అలాగే ఎవరు ఏ తత్వం కలిగి ఉంటారో ఇది తెలుసుకోవటం చాలా కష్టం. ఇల్లు చూసి ఎల్లాలని చూడాలి అని చెప్పేసి మనకి ఒక సామెత కూడా ఉంది. ఒక పెళ్లి అవ్వకముందు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వాళ్ళకి మనసులో కొన్ని కోరికలు ఉంటాయి. వాళ్లకి రాబోయే లైఫ్ పార్టనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటే చాలా బాగుంటది అని చెప్పేసి ఎక్కువగా పురుషులు ఏ విధంగా ఆడపిల్లల్ని కోరుతారో అని అంటే ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న బాగా తను రెస్పెక్ట్ ఇస్తూ చిన్నపిల్లల్ని ప్రేమిస్తూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఈ విధంగా ఉండేలాగా కోరుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళికి ముందు ఎవరి స్వరూపం ఎవరికి తెలియదు. కాబట్టి అది ఎలా తెలుసుకోవడం సాముద్రిక శాస్త్రంలో ఆడవాళ్ళని చూసి వాళ్ళ శరీర ఆభావాలను చూసి వాళ్ళు ఏ విధంగా ఉంటారు.. వాళ్ళ మనసుతో ఎటువంటిది కలిగి ఉంటుంది అనేది దాంట్లో చాలా క్లియర్ గా తెలియచేపరిచి ఉంది. ఈరోజు మనం ఎటువంటి ఆడవాళ్ళకి ఏ గుణాలు గుండు గుణాలు ఉంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది తెలుసుకుందాం.

ఏ మహిళ కి అయితే జుట్టు నల్లగా పొడుగ్గా అలాగే చాలా సాఫ్ట్ హెయిర్ అనేది కలిగి ఉంటుందో అటువంటి ఆడవాళ్లు ఎంతో ఐశ్వర్యం అలాగే లక్కీగా ఉంటారట.. ఎవరికైతే అలా ఉంటుందో వాళ్లు చాలా అదృష్టవంతులై ఉంటారు. అలాగే వాళ్ళని వివాహం చేసుకొని పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్లకి వాళ్ల సౌభాగ్యం కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్ లో డబ్బుకి సంబంధించిన అలాగే ఐశ్వర్యానికి సంబంధించిన దేనికి కూడా వారికి లోటు అనేది ఉండనే ఉండదు. ఇక రెండోది ఏ ఆడవాళ్ళకైతే ఫేస్ అనేది రౌండ్ గా ఉండి అలాగే పెద్ద కళ్ళు ఉంటాయో అటువంటి ఆడవాళ్ళకి చాలా భాగ్యం అలాగే చాలా సాఫ్ట్ హార్టెడ్ గా కలిగి ఉంటారు. చాలా దయాగరణం కలిగి ఉంటారు. అటువంటి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా కలహాలు అనేవి ఉండనే ఉండవు. గొడవలకి ఎటు తయారు అనేది చూపించినవి చూపించదు. ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖంగా సంతోషంగా వాళ్ళు ఉంటారు. ఇక మూడవది ఏ ఆడవాళ్ళకైతే నుదురు ఏదైతే ఉంటుందో మనం ఫార్వర్డ్ అంటాం కదా.. అది వెడల్పుగా ఉంటది అలాగే బాగా స్థలంగా ఉంటదో.. అటువంటి ఆడవాళ్లు చాలా అదృష్టవంతులు కలిగి ఉంటారు. ఎటువంటి ఆడవాళ్ళకి ఏ ఇంట్లో అయితే పెళ్లి చేసుకొని వెళ్తారో అటువంటి ఇంట్లో వాళ్ళకి ఎంతో భోగభాగ్యాలు కలిగి ఉంటాయి. అలాగే తనం భర్తకి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క దాంట్లో కీర్తి ప్రతిష్ట అనేవి దొరుకుతూ ఉంటాయి.

అలాగే ఇక ఏ ఆడవాళ్ళకైతే వాళ్ళ చెస్ట్ భాగంలో పుట్టుమచ్చ అనేది ఉంటుందో.. అటువంటి ఆడవాళ్లు అటు పుట్టింటికి అలాగే మిడిల్ ఇంటికి రెండిటికీ ఎంతో భాగ్యాన్ని కల్పిస్తుంది. అటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకునే మగవాళ్ళ జీవితం ఎప్పుడూ కూడా సుఖంగా ఉంటుంది. ఎటువంటి గొడవలు లేకుండా ఉంటుంది. మరొకటి ఏ ఆడవాళ్ళకి అయితే వాళ్ల పల్లు ఏవైతే తెల్లగా అలాగే బాగా ఈక్వల్ పొజిషన్లో ఉంది. అంటే పైకి కిందకి లేకుండా సమానంగా ఉండి వాళ్ళు ముందు రెండు పళ్ళకి మధ్యలో కానీ సందనేది ఉంటే ఇక వాళ్ళ నాలిక ఏదైతే ఉంటుందో అది లైట్ గులాబీ లేదంటే ఎరుపు రంగు ఉండాలి. అలాగే పెదాలు ఎర్ర లైట్ పింక్ కలర్ లో ఉంటే అటువంటి ఆడవాళ్లు కూడా చాలా అదృష్టం కలిగి ఉంటారు. అటువంటి ఆడవాళ్లు లక్ష్మికి సంబంధించిన కటాక్షం కలిగి ఉంటారు.. అటువంటి ఆడవాళ్లు కూడా లక్ష్మీని ఎంత బాగా వాళ్ళు జాగ్రత్త పరుచుకోవాలో అలాగే విధంగా ఖర్చు పెట్టాలో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. అందరికీ మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఉంటారు.

అక్కడ అంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువగా ఉంటాయంటే మగవాళ్ళు భాషలో చెప్పాలి అంటే మీసాలు ఏ ఆడవాళ్ళకైతే పై ఉన్న భాగం మీద ఎక్కువగా వెంట్రుకలు కనపడుతూ ఉంటాయో.. అటువంటి వాళ్ళు ఎక్కువగా కోపం కలిగి ఉన్న వాళ్ళుగా ఉంటారు.. వాళ్ళు చెప్పిన మాటే జరగాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళకి కావాల్సింది తప్పని పరిస్థితులు ఎట్టి పరిస్థితిలో అయినా సాధించి తీరుతారు. అలాగే వాళ్ళకి వాళ్ళు మాటకి ఎదురు చెప్తే వాళ్లకి ఎంతో కోపం కలిగి ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది