Women Marriage : ఈ 5 లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకా అంతే…!
ప్రధానాంశాలు:
Women Marriage : ఈ 5 లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకా అంతే...!
Women Marriage : స్త్రీ నడవడిక స్వభావం కుటుంబ నేపథ్యం ఆధారంగా ఆమె ఎలాంటితో తేలికగా గుర్తుపట్టవచ్చని చాణిక్యుడు చెప్పాడు .ఎటువంటి స్త్రీలకు దూరంగా ఉండాలి .చెడు లక్షణాలు ఉన్న స్త్రీని ఎలా గుర్తుపట్టాలి .ఎలాంటి ఆడవాళ్లను పెళ్లి చేసుకోకూడదు .ఇలా స్త్రీల గురించిన ఎన్నో విషయాలను తెలియజేస్తాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్రం లోతైన తెలుసుకోవచ్చు .కానీ స్త్రీ మనస్తత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేమని చాలామంది చెప్పే మాట .స్త్రీ ఆలోచనలు చాలా చంచలంగా ఉంటాయి. ఆమె కోరికలు మనసు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది .ఆమె లోపల ఆలోచనలు చాలా అల్లకల్లోలంగా ఉంటాయట. అయితే ఆమె ఆలోచనలను పూర్తిగా అంచనా వేయలేకపోయినా తన ప్రవర్తన ఎదుటివారితో మెలిగే తీరు ఆమె శరీర అవయవాలను బట్టి ఆమె ఎలాంటిదో తెలుసుకోవచ్చట. అతిగా అలంకరించుకునే స్త్రీ కొంచెం దూరంగా ఉంటే మంచిది అని చాణిక్యుడు చెప్పాడు .ఎక్కువగా అలంకరించుకునే స్త్రీ ఎప్పుడు పది మందిలో నేనే గొప్పగా కనిపించాలి. అందరూ నన్నే చూడాలి అని ఆరాటపడుతూ ఉంటుందట .
ఆమె కుటుంబం కంటే తన అందానికి నగలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందట. అలానే మగవారితో అతిగా మాట్లాడే స్త్రీ తో సంబంధం కూడా అంత మంచిది కాదని చాణిక్యుడు చెప్పాడు. కొంతమంది స్త్రీలు అవసరానికి మించి పరపురుషులతో ఇక ఈకలు పకపకలు చేస్తూ ఉంటారు .అలాంటి స్త్రీలు అందరూ కాకపోయినా ఎక్కువ శాతం పరాయి పురుషులతో సంబంధాలు కలిగి ఉంటారట. కొంతమంది స్త్రీలు ప్రతి చిన్న విషయానికి వాదిస్తూ ఉంటారు. మీరు ఓటమిని అస్సలు తీసుకోలేరు .ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే సంసార జీవితం సాఫీగా ఉండదట .కొంతమంది ఆడవారికి అసలు సొంత వ్యక్తిత్వం అనేది ఉండదు. ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువ ఆకర్షితులవుతారు .ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే పక్కవారి చెడు మాటలు వల్ల ప్రతి చిన్న విషయానికి సంసారంలో గొడవలు అవుతూనే ఉంటాయి.అతిగా మాట్లాడే స్త్రీ ఎంత ప్రమాదమో. మౌనంగా ఉంటూ చిరునవ్వును చిందిస్తూ ఉండే స్త్రీ అంతకంటే ఎక్కువ ప్రమాదమని చాణిక్యుడు చెప్పాడు .మౌనంగా ఉండే స్త్రీ మారణాయుధం కంటే ప్రమాదకరమట .ఆమె ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయట. ఇలాంటి స్త్రీ బయటకు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం చాలా కఠినంగ ఉంటుందట. అలానే ధనాన్ని ఎక్కువగా ఇష్టపడే స్త్రీతో సంబంధం కూడా అంతగా మంచిది కాదంట .ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తే తన పనిని కూడా మీరే చేయడానికి సిద్ధపడాల్సి ఉంటుందట.
కొంతమంది ఆడవారు పెద్దలంటే లెక్క లేకుండా చాలా చులకనగా మాట్లాడుతూ తానే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. నాదే పై చేయిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే ఇంట్లోనూ సంఘంలోనూ గౌరవం ఉండదని చాణిక్యుడు చెప్పారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలాఉంటారు అని అనుకోకూడదు .ప్రతిదాంట్లోనూ మంచి ,చెడు అనేవి రెండు ఉంటాయి. అయితే చెడును వదిలేసి మంచిని ఎవరైతే గుర్తిస్తారో .వారు నిజంగా అదృష్ట పైపై అందాలను చూసి ఆకర్షితులై లోపల రంగును చూడకుండా బుట్టలో పడతారు. వారి జీవితాంతం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒక స్త్రీ స్వభావం నడవడిక అనేది ఆమె కుటుంబాన్ని పట్టి పెరిగిన పరిసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే పెద్దలు పెళ్లి సంబంధం చూసే ముందు అటు ఇటు ఏడు తరాలు ఇటు ఏడూ తరాలు చూడాలని చెబుతూ ఉంటారు.