Lakshmi Devi : వారంలో ఈ 2 రోజులలో తలస్నానం చేస్తే ఈ సమస్యలు తప్పవు...!
Lakshmi Devi : వారంలో తలస్నానం చేయకూడని రెండు రోజులు ఉంటాయి. మరి ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా తెలియని రహస్యం.. ఎన్నో కీలకమైన విషయాలు తెలుసుకుందాం.. ముఖ్యంగా వారంలో తలస్నానం చేయకూడని ఆ రెండు రోజులు ఏవి. ఇక ఒకవేళ తలస్నానం చేయడం వల్ల వచ్చేటటువంటి ఆ దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి. అదేవిధంగా తల తలంటూ స్నానం ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది. అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం.. వారానికి రెండు మూడు రోజులు తలస్నానం చేసే వారి కోసం ప్రత్యేకంగా వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. దాంతో పాటుగా ఆరోగ్యకరమైన శరీరం కూడా కలిగి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లో తలస్నానం చేస్తే కనుక అష్ట దరిద్రాలు ఉంటాయి. ఇలాంటి విషయాలతో పాటు ప్రతికూల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే మంచిది. తలస్నానం ఏ రోజు చేయాలి. అలాగే ఈ విషయం గురించి మనం శాస్త్ర రీత్యా దీనిని పరిశీలించినట్లయితే స్నానాలు ఉదయం పూటనే చేయాలి.
సూర్యోదయానికి పూర్వం చేస్తే చాలా మంచిది. పొద్దుపోయాక చేస్తే లేదా ఏదైనా తిన్న తర్వాత చేసిన అనారోగ్యం కలుగుతుంది. ఏ ఏ రోజులలో తల స్నానం చేస్తే శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.. ఆదివారం నాడు తలస్నానం తలంటూ స్నానం చేశారు అనుకుంటే ఆరోజు అనుకూలంగా కాదు. ఫలితం శరీర కాంతి తగ్గుతుంది. కలత అనారోగ్యం ఏర్పడుతుంది. సంతానానికి కూడా కీడు కలుగుతుంది. కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తల స్నానం చేయవలసి వస్తే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏవైనా కొన్ని పూలను కలిపి తలంటుకొని స్నాన దోష పరిహారం జరుగుతుంది. ఇక సోమవారం రోజు తలస్నానం పనికిరాదు. ఫలితం కలవరంగా ఉంటుంది. కాంతి హీనమవుతుంది. భయం కలుగుతుంది. అయితే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో మందర పూలను వేసి తల అంటుకుని స్నానం చేస్తే దోష పరిహారం కాగలదు. ఇక మంగళవారం పూట తల స్నానం స్త్రీలు అస్సలు చేయకూడదు. చేస్తే కనుక ఆ ఫలితం విరోధం అపాయం, ఆయుక్షణం భర్తకు పీడా కలుగుతుంది. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు పుట్టమన్ను లేని లేదంటే ఆవు తొక్కినటువంటి మట్టిని గాని కలిపి తలస్నానం చేస్తే కచ్చితంగా దోష పరిహారం కలుగుతుంది.
ఇక బుధవారం రోజున తల స్నానం చేస్తే శుభమైన ఫలితాలు కలుగుతాయి. ఫలితం లాభం ఇంకా కీర్తి సంపద కలుగుతుంది. జ్ఞానం కలుగుతుంది. స్నానం ఆచరిస్తే దోషపరిహారం కాగలదు. శుక్రవారం తలస్నానం చేసిన ఫలితం అశాంతి, రోగప్రదం దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు విభూదిని గాని గోమయాన్ని గాని కలిపి తల అంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది. ఇక మగవారు శనివారం రోజు తలస్నానం చేస్తే మహా భోగాలు కలుగుతాయి. ఇక ఆదివారం గనుక తలంటు స్నానం చేస్తే తాపంతో పాటు ఆ కోరికలు కూడా పెరుగుతాయట. కాబట్టి పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో చూసుకొని ఆ రోజుల్లో మీరు తలస్నానం చేస్తే గనుక మంచి అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సోమవారం రోజు అదేవిధంగా బుధవారం రోజున గనక మీరు తల స్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. అయితే స్త్రీలకు చెప్పినట్లుగానే మరలా పురుషులకు కూడా చెప్పేటటువంటి నియమం ఏంటంటే ఈ స్నానం అనేది కేవలం వారంలో రెండు రోజులు మాత్రం చేసే వాళ్లకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి. ప్రతిరోజు గనుక మీకు తలంటు స్నానం పోసుకునే అలవాటు ఉండి ఈ విధంగా గనుక మీరు ముందుకు వెళుతున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ నియమాలు నిబంధనలు వర్తించవు. ఇలాంటివారు ప్రతిరోజు తల స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటుం.ది ఇక దాంతోపాటుగా మీకు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది…
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.