Health Benefits : ప్రకృతి మనకి ప్రసాదించిన కొన్ని మొక్కలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి…. మన చుట్టూ పరిసరాలలో ఉండే కొన్ని రకాల మొక్కల గురించి చాలామందికి తెలిసి ఉండదు.. అలాంటి మొక్కే వామాకు మొక్క. ఈవాము ఆకు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం. వాము ఆరోగ్యానికి ఎంత మంచిదో వామాకులు కూడా అంతకంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బాడీలో రక్తహీనత దూరం అవుతుంది. వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. మరి అవి ఏంటో తెలుసుకుందాం. ఈ ఆకులను తింటే ట్యాక్స న్ శరీరం నుంచి బయటికి వెళ్తాయి. అందుకోసం ఈ ఆకులను తేన వెనిగర్ తో కలిపి తీసుకోవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్య కూడా తగ్గుతుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. వాము ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి. ఈ ఆకుల్ని నమిలితే నోట్లోని బ్యాక్టీరియా తగ్గుతుంది. క్యావిటీస్ నోటి దుర్వాసన ఇతర నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆకులను తింటే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందువల్ల రక్తహీనత దూరం అవుతుంది. దీన్ని జ్యూస్లా కూడా తీసుకోవచ్చు. పీరియడ్స్ టైం లో నొప్పి ఎక్కువగా ఉన్నవారికి అలాంటి సమస్యను తగ్గించడానికి కూడా వామాకులు హెల్ప్ చేస్తాయి. వీటిని తింటే పీరియడ్స్ టైం లో వచ్చిన నొప్పి తగ్గుతుంది.
వాము ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ఈ వామ ఆకుల్లో యాంటీ యాసిడ్ గుణాలు ఉన్నాయి. దీని వల్ల కడుపు నుండి అదనపు ఆమ్లాన్ని తగ్గించి ఎస్టిటి గుండెల్లో మంటను కూడా తగ్గిస్తాయి. చలికాలం మరియు వర్షాకాలంలో చాలామందికి జలుబు దగ్గు వస్తూ ఉంటుంది. దీని కారణంగా కఫం వస్తుంది. అయితే వాము ఆకలిని నమిలి తినడం వల్ల దగ్గు, జలుబు కాకుండా శ్వాసకో సమస్యలు కూడా దూరమవుతాయి. వామాకుల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి కనిజాలు ఉన్నాయి. ఈ ఆకులను రెగ్యులర్ గా తీసుకుంటే చాలా సమస్యలు కూడా దూరం అవుతాయి..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.