Lakshmi Devi : ధనవంతులయ్యే ముందు లక్ష్మీదేవి పంపించే 10 అదృష్ట సంకేతాలు ఇవే...!
Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు.. ఎవరైనా ధనవంతుల అవుతారని తమ జీవితాంతం సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు. మనలో ప్రతి ఒక్కరు కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటేనే ధనానికి కొదువా అనేది ఉండదు. అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని ఆ లక్ష్మీ కటాక్షం మనకు సిద్దించాలని మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా బయటకు వెళ్ళకూడదు అని ఎన్నో రకాల పూజలు అలాగే ఎన్నో రకాల వ్రతాలు ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభసంకేతాలు వస్తాయని మన విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేముందు కొన్ని శుభసంకేతాలు పంపిస్తుంది. ఆ సంకే తాలను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని మీరు ధనవంతులై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.
నల్ల చీమలు ఇంట్లోకి రావడం ప్రారంభమైతే ఏదైనా ఆహార పదార్థాన్ని ఒక్కసారిగా గుంపుగా తినటం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని మీరు నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే నల్ల చీమలు మీ ఇంట్లోకి వరుస కట్టి వచ్చి ఏదైనా ఆహార పదార్థం తింటున్నట్లుగా మీకు కనిపిస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. పక్షులు కాళీ ప్రదేశం లేక ఎక్కడ పడితే అక్కడ గూళ్ళు కట్టుకుంటూ ఉన్నాయి. అయితే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే లక్ష్మీదేవి ఆగమనానికి అది సంకేతం. మరొక సంకేతం ఏమిటి అంటే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒకేసారి కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇలా జరగటం మీకు మంచిది కాదు. అలాగే మరొక సంకేతం విషయానికి వస్తే కనుక మీ కుడి చేతిలో దురద నిరంతరంతపడుతుంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం చేసుకోవాలి..
కానీ మీ సంపద పెరిగే పరిస్థితులు సంభవించబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. మూడు కాకులు ప్రశాంతంగా కూర్చుని కనుక మీకు కనిపిస్తే ఆ పని చేసుకోవాలి. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు కాకి ఒకసారి అరిస్తే అది శుభ సంకేతం. కాకి జరుగుతుందని మీరు అర్థం. పురుషుడు శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని అర్థం. అదే స్త్రీల సమయంలో ఎడమ భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. పురుషుల్లో ఎడమ కంటి పై బల్లి పడితే శుభవార్త వింటారు. ఏ పని తలపెట్టిన కానీ విజయవంతం అవుతుందని దాని అర్థం. ఈ విధంగా లక్ష్మీమీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను మీకు చూపించడం జరుగుతుంది. ఈ సంకేతాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అతుత్వంలో మీరు ధనవంతులు కాబోతున్నారని ఆర్థికంగా పూర్వకకు సాధించబోతున్నారని అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవచ్చు..
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
This website uses cookies.