Lakshminarayana Rajyoga : ఈ రాశుల వారికి త్వరలోనే లక్ష్మీనారాయణ రాజయోగం… కుబేరుడు భోగ భాగ్యాలను మోసుకొస్తున్నాడు…?
ప్రధానాంశాలు:
Lakshminarayana Rajyoga : ఈ రాశుల వారికి త్వరలోనే లక్ష్మీనారాయణ రాజయోగం... కుబేరుడు భోగ భాగ్యాలను మోసుకొస్తున్నాడు...?
Lakshminarayana Rajyoga : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం ఖగోళ పరిమాణంలో చెప్పబడింది. అయితే బుధుడు త్వరలోనే మీనరాశిలోనికి సంచారం చేస్తున్నాడు. 10 నెలల సమయం తరువాత బుధుడు సంచారం చేయనున్న క్రమంలో బుధుడి ప్రభావం కొన్ని రాశుల వారిపై కచ్చితంగా ఉండబోతుంది.

Lakshminarayana Rajyoga : ఈ రాశుల వారికి త్వరలోనే లక్ష్మీనారాయణ రాజయోగం… కుబేరుడు భోగ భాగ్యాలను మోసుకొస్తున్నాడు…?
Lakshminarayana Rajyoga లక్ష్మీ నారాయణ రాజయోగం
బృహస్పతి సొంత రాశిలో బుధుడు ప్రవేశించటం కారణంగా మీనరాశిలోకి అత్యంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం వస్తుంది. ఈ లక్ష్మీనారాయణ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రాజయోగము వలన ఏ రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం…
వృషభ రాశి : చివరికి బుధసంచారము వలన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడడంతో వృషభ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెచ్చుకుంటున్నాయి. వృషభ రాశి వారి జీవితం చాలా అనుకూలంగా ఉండబోతుంది. సమయంలో వృషభ రాశి వారు శుభప్రదమైన వార్తలను కూడా వింటారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను కూడా అర్జిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో వీరి జీవితం కూడా విపరీతంగా పెరుగుతుంది.
మిధున రాశి : ఈ మిధున రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మిధున రాశి వారిపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో మిధున రాశి వారి జాతకాలు జీవితంలో కష్టాల నుంచి బయటపడతారు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మిధున రాశి వారికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. చేసేవారికి పదోన్నతులు లభించగలవు. వ్యాపారాలలోనూ వృత్తిలోనూ పురోగతిని చూస్తారు.
కన్యా రాశి : నారాయణ రాజయోగం వలన కన్యా రాశి జాతకులకు ఆకస్మికంగా ధనం ప్రాప్తిస్తుంది. ఈ కన్య రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. తమ పూర్వీకుల నుంచి ఆస్తులు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. కన్యా రాశి వారి జీవితం కూడా బాగుంటుంది.
మకర రాశి : లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మకర రాశి వారి జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో ప్రమోషన్లను అందుకుంటారు. మకర రాశి వారికి ఊహించని విధంగా విజయాలు వస్తాయి. అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సభ్యులతో సానుకూలంగా ఉండడం మంచిది.