
Leos in the month of August
Leos : సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి.. అసలు గోచారం అంటే గ్రహచారం గ్రహచారమనగా గ్రహాల యొక్క స్థితి యుక్తి కలియక దృష్టిలో వారి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని గ్రహాలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అయితే సింహరాశి వారికి ప్రతికూలంగా ఉన్న గ్రహాలు ఏ రంగాల్లో వీరికి సమస్యలను సృష్టించబోతున్నాయి. ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అనుకూలంగా ఉన్న గ్రహాలు ఏమిటి ఇవి ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాయి. ఇటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా సింహ రాశి వారికి ఆగస్టు మాసంలో ఉన్న గ్రహస్థితి ఎలా ఉన్నాయో చూసినట్లయితే. 14 నుంచి రాసి లోనే ఉంటున్నాడు.
అవి ఆర్థిక విషయాలు కావచ్చు. ఆందోళన ఎక్కువగానే ఉంటుంది. వీరికి అదే విధంగా ఉన్నత విద్యా సంబంధిత విషయాల్లో వ్యాపార అభివృద్ధి సంబంధిత విషయాల్లో వ్యాపారానికి పెట్టుబడి పెట్టే విషయంలో ప్రధానంగా ముఖ్యంగా వీరు అగ్రిమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లాభాలు అంచనా వేసి పెట్టుబడులు పడితే నష్టాలు చవిచూసేక తప్పదు.. ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఈ ఆగస్టు మాసంలో సింహ రాశి వారికి ఏ మాసంలో కాస్త ఓర్పు నేర్పు సమయంలో ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక సింహ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఏ మాసంలో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.
Leos in the month of August
కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ విషయాల్లో ఎటువంటి పనులు చేస్తున్న ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందు జాగ్రత్త చర్యలు పాటించి ఆ పనులు చేయాల్సి ఉంటుంది. ఇక సింహరాశి వారు ఆగస్టు మాసంలో చేయవలసిన దేవత ఆరాధన ఎక్కువగా ఆరాధించండి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు గణపతిని ఆరాధించండి. కనీసం గణపతిని మనసులో తలుచుకునే ఆరాధించండి. గణపతి పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.