
Zodiac Signs : ఫిబ్రవరి మాసమున ఈ రాశుల వారి ఇంటికి అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతుంది..నక్క తోక తొక్కినట్లే...?
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈ గ్రహాలలో ఫిబ్రవరి నెలలో మూడు రోజుల్లో రాబోతుంది. అయితే ఈ రాశులకి ఎంతో మంచి జరగబోతుందని పండితులు చెబుతున్నారు. ఈ ఫిబ్రవరి మాసంలో అనేక గ్రహాలు సంచారం చేస్తున్నాయి. ముందుగా గ్రహాలకు అయినా బృహస్పతి, ఫిబ్రవరి 4వ తేదీన వృషభ రాశిలోకి, తర్వాత సూర్యుడు 12న కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇందులో కుజుడు సంచారం కూడా ఉంది. దీని ద్వారా ద్వాదశరాశిలపై ప్రభావం ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి మాసమున ఏ ఏ రాశులకు ఏ విధమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం….
Zodiac Signs : ఫిబ్రవరి మాసమున ఈ రాశుల వారి ఇంటికి అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతుంది..నక్క తోక తొక్కినట్లే…?
తులారాశి జాతకుల యొక్క భాగస్వామి కొత్త ఆభరణాలను మరియు కొత్త వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ప్రత్యేకమైన వ్యక్తులను కలుస్తారు. మాటను నియంత్రించుకోవాలి, వాతావరణము వల్ల ఆరోగ్యం పాడైపోయే ప్రమాదం ఉంది.
మేష రాశి : మేష రాశి వారు భవిష్యత్తులో ఎదగడం కోసం బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆకస్మికంగా లాభాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది.
వృషభ రాశి : ఇప్పటిదాకా ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ పునరావడం చేసుకోగలుగుతారు. కానీ బాగా ఒత్తిడికి లోన అయ్యే అవకాశం ఉంది. అయితే ఆ ఒత్తిడి నుంచి బయట పడాలంటే మంచి అవగాహనతో అర్థం చేసుకొని బయటపడాల్సి ఉంటుంది.
మిధున రాశి : దిన రాశి వారు పాత విషయాల నుంచి మరియు కొన్ని అనుభవాల నుంచి పాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా బండ కష్టాల నుంచి బయటపడతారు. దేశ ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు మరియు పురోగతి ఉంటుంది.
కర్కాటక రాశి : కట్టుక రాశి వారికి ఏ ప్రేమ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి, వీరి జీవితం చాలా బాగుంటుంది. జీవితంలో ముందుకు సాగే సమర్థతను పెంపొందించుకుంటారు. ప్రేమ వివాహాలు జరుగుతాయి.
సింహరాశి : సింహ రాశి వారు చేసే ఉద్యోగంలో బదిలీలు కావాలంటే ఇది మంచి సమయం. ఉద్యోగం లేని వారు ఇంటర్వ్యూలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కన్యా రాశి : కన్య రాశి వారికి సృజనాత్మకత వల్ల లాభం చేకూరుతుంది. మీ జీవితంలో వచ్చే మంచి అవకాశాలని ముందుకు సాగటానికి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. వచ్చే మంచి అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలి.
తులారాశి : రాశి వారికి వ్యాపారం చేస్తే అంతా శుభమే. వ్యాపారాలు లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి అదృష్ట సమయం. పెట్టుబడి పెడితే బాగా కలిసి వస్తుంది. అయితే పెట్టుబడి పెట్టాలి అంటే బాగా ఆలోచించి చేయాల్సి ఉంటుంది.
ధనస్సు రాశి : ప్రేమ పెళ్లిళ్లు జరుగుతాయి. పెళ్లి చేసుకోవాలంటే ఇది మంచి సమయం. ఈ పెళ్లి వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది.
మకర రాశి : మకర రాశి వారికి ప్రతికూలమైన ఆలోచనలు కలుగుతాయి. వాటిని తొలగించాల్సి ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా సరైన దారిలో చేయాలి. అప్పుడే విజయం మీ సొంతం. పోగొట్టుకున్న ఆస్తిపాస్తులు అన్ని కూడా లభిస్తాయి.
కుంభరాశి : కుంభరాశి వారు ప్రేమ జీవితానికి మంచి మార్గము వేసుకుంటారు. ఈ కుంభ రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో ఒక దానిని మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ ప్రత్యత్తాపం పడకూడదు. గట్టిగా కృషించి పని చేయాలి.
మీన రాశి : మీన రాశి వారు పాత విషయాలను ఎవరికీ చెప్పొద్దు. ఆదాయాన్ని పెంచుకోవాలంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కూడా బాగా కష్టపడాలి.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.