Categories: HealthNews

Unhealthy Fishes : కొన్ని రకాల చేపలను వీరు అస్సలు తినకూడదు…ఈ చాపల గురించి మీకు తెలుసా…?

Unhealthy Fishes : సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చాపల్ని తినడానికి ఇష్టపడతారు. కొందరు ఇష్టపడరు. చేపలు ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. కొన్ని రకాల చేపలు మాత్రం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. ఈ రకపు చేపలలో పాదరసం (Mercury ) ఉండడంవల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా అయితే పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు వీరు ఈ రకపు చేపలని తినకుంటే మంచిది. మరి ఆరోగ్యానికి హాని చేసే చాపలు ఏవో తెలుసుకుందాం…

Unhealthy Fishes : కొన్ని రకాల చేపలను వీరు అస్సలు తినకూడదు…ఈ చాపల గురించి మీకు తెలుసా…?

Unhealthy Fishes ట్యూనా చేపలు

ఈ ట్యూనా చేపల్లో పాదరసం స్థాయిలో వివిధ రకాలుగా ఉంటాయి. అయితే బ్లూఫిన్, బిగ్ ఐ ట్యూనా వంటి చేపలు అధిక భాదరసాన్ని కలిగి ఉంటాయి. అయితే ఆల్బాకోర్ ట్యూనా ఒమేగా-3లతో పోషకవంతమైనవి, దానికి ఒక్కసారి అయినా తినాలి. అంతేగాని ఎక్కువసార్లు తింటే మాత్రం మెదడు పనితీరు నరాల ఆరోగ్యం, దెబ్బతినే ప్రమాదం ఉంది.

Unhealthy Fishes సార్డిన్ చేపలు

ఈ సార్డిన్ చేపలు పాదరసమును అధికంగా కలిగి ఉంటుంది. చేపల్ని కూడా ఎక్కువగా తింటే నరాల పైన మరియు మెదడు పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. చిన్న పిల్లలు మరియు గర్భిణీలకు అసలు మంచిది కాదు. విటిని తినకుండా ఉండడమే మంచిది.

క్యాట్ ఫిష్ : ఈ క్యాట్ ఫిష్ లో సాధారణంగా సహజంగానే నీటిలో దొరికితే మేలు చేస్తాయి. కానీ మార్కెట్లో లభించే క్యాట్ ఫిషూ చాలా సార్లు హార్మోన్లను, కెమికల్స్ తోటి పెంచబడతాయి. దీనివల్ల మనకు ఆరోగ్యం దెబ్బతిని ప్రమాదముంది. కావున పెద్ద సైజులో ఉన్న క్యాటిఫిషలని కొనుగోలు చేయకుండా చిన్న సైజులో ఉన్న వాటిని మాత్రమే పోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

మాకెరెల్ చాపలు : మాకెరెల్ చాపలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ చేపలు పసిఫిక్ మహాసముద్రం లోని కింగ్ మాకెరెల్ స్థాయిలో పాదరసాన్ని కలిగి ఉంటాయి. ఈ చేపల కారణంగా నరాల వ్యవస్థ పైన మరియు కిడ్నీల పైన తీవ్రమైన ప్రభావం చూపించగలవు. ఎక్కువగా చిన్న పిల్లలు మరియు గర్భిణీల పైన కూడా దీని ప్రభావం అధికంగా ఉంటుంది.

బసా చాప : బస అనే చేప కూడా క్యాట్ ఫిష్ జాతికి చెందిన చాప. దీన్ని ఎక్కువ రెస్టారెంట్లలో కూరల్లో ఉపయోగిస్తారు. అయితే ఈ చేప కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాపలో కొలెస్ట్రాల స్థాయిలో అధికంగా ఉంటాయి తద్వారా గుండెపోటులు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని కేసుల్లో చూస్తే ఈ చేపల పెంపకానికి, హార్మోన్లు, కెమికల్స్ ని ఉపయోగించడం వల్ల మరింత ప్రమాదం ఉండొచ్చని చెబుతున్నారు.

తిలాపియా చాపలు : తిలాపియా చాపలు, వీటిని మార్కెట్లో విస్తృతంగా కొనుగోలు చేస్తుంటారు. ఇవి వాణిజ్యపరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. చేపల్ని తింటే కూడా గుండె సమస్యలు వస్తాయి, అలాగే అలర్జీలు,నరాలు సంబంధిత సమస్యలు కూడా ప్రమాదం ఉంది. ఇంకా దీంట్లో డై బ్యూటీల్టీన్ అనే రసాయన ఉండటంతో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ఎటువంటి చేపలను తీసుకోవాలి : పాదరసం ఎక్కువగా ఉండే చేపలకి దూరం పెట్టి, ఆరోగ్యానికి మేలు చేసే చేపలు మాత్రమే తినాలి. అందుకే సాల్మన్ చేపలు, హిల్సా, ట్రౌట్, ఆంకోవి వంటి చాపలను డైట్ లో భాగంగా చేసుకుంటే మంచిది. ఈ చేపలు ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. కాబట్టి గుండె సంబంధించిన సమస్యలు రావు. తినేటప్పుడు వాటిలో ఉన్న పోషకాలు, హానికరమైన పదార్థాల గురించి అవగాహన ఉండాలి. పాదరసం ఎక్కువగా ఉండే చేపలు ఆరోగ్యానికి హానికరం. కావున చేపలని లిమిటెడ్ గానే తీసుకుంటే మంచిది.

Share

Recent Posts

Job calendar : యూపీఎస్సీ జాబ్ క్యాలెండ‌ర్ వ‌చ్చేసింది..ఏ ప‌రీక్ష ఎప్పుడు ఉంటుందంటే..!

Job calendar  : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్న…

3 hours ago

Indiramma House : పేద‌ల‌కి ఇందిరమ్మ ఇండ్లు.. అలా నిర్మిస్తేనే బిల్లులు..!

Indiramma House : తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం మ‌నంద‌రికి తెలిసిందే. తొలి…

3 hours ago

Rythu Bharosa : రైతుల ఖాతాల్లోకి మ‌ళ్లీ డ‌బ్బులు… ఈ నెల 23 త‌ర్వాత రైతు భ‌రోసా

Rythu Bharosa : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా సాయాన్ని పూర్తి చేయడానికి తెలంగాణ ప్ర‌భుత్వం వేగంగా పావులు…

4 hours ago

Ration Cards : కొత్త రేష‌న్ కార్డులు వ‌చ్చేశాయ్.. ఇక ఇలా చెక్ చేసుకోండి మ‌రి..!

Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని…

5 hours ago

Today Gold Price : నిన్నటి వరకు ఊరించిన బంగారం ధర.. ఈరోజు హడలెత్తించింది..!

Today Gold Price : గత వారం రోజులుగా తగ్గుదల కనిపించిన బంగారం ధరలు (Gold Price) ఈరోజు ఊహించని…

9 hours ago

భ‌ర్త సుఖ‌పెట్ట‌డం లేద‌ని భ‌ర్త సోద‌రుడితో ఎఫైర్.. అస‌లు ట్విస్ట్ ఏంటంటే..?

వివాహేతర సంబంధాలు రోజు రోజుకి ఎంత దారుణంగా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే ఓ మ‌హిళని త‌న భ‌ర్త…

10 hours ago

Business Idea : జాబ్ వదిలి.. సొంతగా బిజినెస్ పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇంతకీ ఏ బిజినెసో తెలుసా..?

Business Idea : ఎంబీఏ పట్టా పొందిన తరువాత ఇతరుల్లా కార్పొరేట్ ఉద్యోగాల వైపు పోకుండా, ఏలూరు జిల్లా జంగారెడ్డి…

11 hours ago

Food Delivery : రెండేళ్ల కూతురి తో డెలివరీ ఏజెంట్ ఫుడ్‌ డెలివరీ.. స్టోరీ చదివితే కన్నీరు ఆగదు

Food Delivery : గుర్గావ్‌లో పంకజ్ అనే స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాడు.…

12 hours ago