Zodiac Signs : ఈనెల 7వ తేదీ నుంచి బంగారు కుడు తిరోగమన దిశలో సంచరిస్తున్నాడు. తర్వాత జనవరిలోకి మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. అనంతరం ఏప్రిల్ రెండో తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ఇటువంటి మరి నామాలన్నీ కొన్ని రాశులకు అదృష్టం తెచ్చిపెడుతున్నాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు నీరజ్ ధన్ కేర్ చెబుతున్నారు. దీనివల్ల కెరియర్ పరంగా అభివృద్ధి చెందడంతోపాటు.జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆర్థికంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఆయన చెప్పిన ప్రకారం కలిసి వస్తుందని విషయాన్ని తెలుసుకుందాం…
గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావడానికి ఇది ఒక మంచి సమయం.ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి వ్యూహాలు అమలు చేయాలి. చేసే పనిలో ఆలస్యం వల్ల చికాకులు ఎదురవుతుంటాయని వాటిని అధిగమించాలి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది అందుకు మీరు చేసే పనులే కారణం.
లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఆగిపోయిన పనులకు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో అంగారకుడు మీకు అద్భుత అవకాశాలు కల్పిస్తున్నాడు. వచ్చిన వాటిని ఉపయోగించుకోవాలి. కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రయాణాల్లో చాలా ఇబ్బందులు పడతారు.
చేసే పనులపై అవగాహన పెంచుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు చాలా కలిసి వచ్చే విధంగా ఉంటాయి. ఆర్థిక సంబంధాలు బాగుంటాయి. మానవ సంబంధాలను పెంపొందించుకోవాలి. నెమ్మదిగా ఎదుగుతూ వస్తూ ఉంటారు.
మకర రాశి : ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం తో పాటు కొత్త భాగస్వామ్యులను వెతకాల్సి ఉంటుంది. ఇది చాలా కీలక మంచి ఫలితాలను ఇస్తుంది కూడా. ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారాల్లో మంచి ఐడియాలు తీసుకోవాలి. అధికంగా సంబంధమైన విషయాలు,మానవ సంబంధ విషయాలు సమానంగా చూస్తుండాలి. రెండిటికీ సమ ప్రాధాన్యతను ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కుంభ రాశి : ఆలస్యంగా జరిగే పనులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వీటిని మెరుగుపరిచి పరిగెత్తాల్సింది ఉంటుంది. ఎవరు ఏ విధంగా చేస్తే పనులు పూర్తవుతాయని విషయాన్ని గమనంలోకి తీసుకొని వారికి బాధ్యతలు కేటాయించాలి. దీనివల్ల పాదకత పెరుగుతుంది. లాభాలు ఉంటాయి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి అలవాట్లను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
మీన రాశి : పిల్లల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. మీలా అనుకున్నా లక్ష్యాలను చేరడానికి ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది. మీరు కోరుకున్న లక్ష్యాన్ని అన్వేషించాలి. జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. జీవితంలో ట్రెండింగ్ అనిపించే వాటిని అనుసరించొద్దు. నీకు నచ్చిన వాటిపైనే దృష్టి పెట్టండి. ఈ రాశులతో పాటు మేషరాశి వృషభ రాశి,మిధున రాశి,కర్కాట రాశి,సింహ రాశి,కన్యా రాశి జీవితాలు కూడా కొత్త సంవత్సరంలో బాగుంటాయని పండిట్ నీరజ్ దానికి చెబుతున్నారు. Lucky yoga for these zodiac signs in the year 2025
Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే భార్య అంచనాలు…
Balakrishna Jana Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. శుక్రవారం మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్…
Allu Arjun : అల్లు అర్జున్ ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తున్నారు. ఎక్కువగా వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉండే…
Breast Cancer : ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్స్ వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. అ కాలంలో పీరియడ్స్ రావడం కూడా…
Mega Heroes : 12 గంటలు చంచల్ గూడా జైల్లో ఉన్న అల్లు అర్జున్ ని ఇండస్ట్రీ మొత్తం పలకరించేందుకు…
Mahalakshmi : లక్ష్మీదేవికి ఏ ఏ రకమైన పూలతో పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో మనం తెలుసుకుందాం... లక్ష్మీదేవి…
Allu Arjun Bail : సంధ్యా థియేటర్ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి…
మెదడుకు పదునుపెట్టడం అని అంటూ ఉంటారు. మరి ఆ పదును ఎలా పెట్టాలి...? శరీరానికే కాదు మెదడుకు కూడా వ్యాయామం…
This website uses cookies.