Categories: Jobs EducationNews

Outsourcing Jobs : ఏపీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు.. ప‌దో త‌ర‌గ‌తి ఉంటే చాలు..!

Advertisement
Advertisement

Outsourcing Jobs : కృష్ణా జిల్లా జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ రంగాలలో వివిధ పోస్టుల భర్తీకి రెండు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లను ప్రకటించింది . జిల్లా ఆరోగ్య సంస్థ‌ల్లోని 18 పోస్టుల్లో ల్యాబ్ టెక్నిషియ‌న్ గ్రేడ్‌-II – 4 పోస్టులు (కాంట్రాక్ట్‌), మహిళా నర్సింగ్ ఆర్డర్లీ- 8 పోస్టులు (ఔట్ సోర్సింగ్‌), శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్‌మెన్ -6 పోస్టులు (ఔట్ సోర్సింగ్‌) భ‌ర్తీ చేస్తున్నారు. ఎన్‌హెచ్ఎం కింద ఫిజిషియ‌న్ అండ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ -1 పోస్టు (ఫిజిషియ‌న్ లేక‌పోతే మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ను భ‌ర్తీ చేస్తారు), స్టాప్ న‌ర్స్ -5 పోస్టులు, డీఈఐసీ మేనేజ‌ర్‌- 2 పోస్టులు, ఆడియోల‌జీస్టు అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాల‌జిస్టు- 1 పోస్టును భ‌ర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల‌న్నీ కాంట్రాంక్ట్ ప‌ద్ద‌తిలో భ‌ర్తీ చేస్తారు.

Advertisement

Outsourcing Jobs : ఏపీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు.. ప‌దో త‌ర‌గ‌తి ఉంటే చాలు..!

Outsourcing Jobs ఇలా చేయండి..

జిల్లా ఆరోగ్య సంస్థ‌ల్లో పోస్టుల‌కు ల్యాబ్ టెక్నిషియ‌న్ గ్రేడ్‌-II – రూ.32,670, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ- రూ.15,000, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్‌మెన్ -రూ.15,000 ఉంటుంది. ఎన్‌హెచ్ఎం పోస్టుల‌కు ఫిజిషియ‌న్ అండ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ -రూ.1,10,000 (ఫిజిషియ‌న్‌), రూ.61,960 (మెడిక‌ల్ ఆఫీస‌ర్‌), స్టాప్ న‌ర్స్ -రూ.27,675, డీఈఐసీ మేనేజ‌ర్‌- 36,465, ఆడియోల‌జీస్టు అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాల‌జిస్టు- రూ.30,000 ఉంటుంది. ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసే అభ్య‌ర్థుల వ‌యో ప‌రిమితి 2024 డిసెంబ‌ర్‌ 1 నాటికి 25 నుండి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్‌ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్ కోటా వారికి మూడేళ్ల‌ వ‌య‌స్సు స‌డలింపు ఉంటుంది. గ‌రిష్టంగా వ‌య‌స్సు 52 ఏళ్లు మించ‌కూడ‌దు.

Advertisement

విద్యా అర్హ‌త‌లు, అనుభ‌వం ఒక్కో పోస్టుకు ఒక్కో ర‌కంగా ఉన్నాయి. ప‌దో త‌ర‌గ‌తి నుంచి వోకేష‌న‌ల్‌, న‌ర్సింగ్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఎంబీబీఎస్, ఎండీ జ‌న‌ర‌ల్ మెడిసిన్‌ ఆయా పోస్టుల‌కు విద్యా అర్హ‌తులు ఉన్నాయి. అలాగే కొన్ని పోస్టుల‌కు అనుభ‌వంకూడా కావాలి. జిల్లా వైద్యా సంస్థ‌ల్లో పోస్టుల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in  క్లిక్‌చేస్తే ఓపెన్ అవుతాయి. 1. జిల్లా వైద్య సంస్థ‌ల్లో పోస్టుల‌కు సంబంధించి అప్లికేష‌న్ ఫీజు ఓసీ అభ్య‌ర్థుల‌కు రూ.250 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగు అభ్య‌ర్థులకు అప్లికేష‌న్ ఫీజు నుంచి మిన‌హాయించారు. ఎన్‌హెచ్ఎం పోస్టుల‌కు సంబంధించి అప్లికేష‌న్ ఫీజు ఓసీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.300 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్య‌ర్థులకురూ.100 ఉంటుంది. సంబంధిత స‌ర్టిఫికేట్ల‌, డీడీని జ‌త‌చేసి, గ‌జిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి ద‌ర‌ఖాస్తును డిసెంబ‌ర్ 17 తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు సమర్పించాలి.

Advertisement

Recent Posts

Allu Arjun : స్వ‌యంగా కారు న‌డుపుకుంటూ చిరంజీవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్

Allu Arjun : అల్లు అర్జున్ ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఎక్కువ‌గా వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉండే…

10 mins ago

Breast Cancer : వయసుతో సంబంధం లేకుండా రొమ్ము క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి..? నిపుణులు ఏమంటున్నారు…!

Breast Cancer : ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్స్ వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. అ కాలంలో పీరియడ్స్ రావడం కూడా…

55 mins ago

Mega Heroes : మెగా ఫ్యామిలీ ఎక్కడ.. పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు.. అల్లు అర్జున్ ని పలకరించని మెగా హీరోలు కారణం ఏంటి..?

Mega Heroes : 12 గంటలు చంచల్ గూడా జైల్లో ఉన్న అల్లు అర్జున్ ని ఇండస్ట్రీ మొత్తం పలకరించేందుకు…

2 hours ago

Mahalakshmi : మహాలక్ష్మి దేవికి ఇష్టమైన పూలు…. ఈ రకాల పుష్పాలతో పూజిస్తే మీ ఇంట్లో సిరుల పంటలే…!

Mahalakshmi  : లక్ష్మీదేవికి ఏ ఏ రకమైన పూలతో పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో మనం తెలుసుకుందాం... లక్ష్మీదేవి…

3 hours ago

Allu Arjun Bail : అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించిన అత‌నేనా.. వెనక నడిపించిన కథ ఇదేనా..?

Allu Arjun Bail : సంధ్యా థియేటర్ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి…

4 hours ago

Brain Workouts : మెదడుకు పదును పెట్టే ఐదు నిమిషాల బ్రెయిన్ వర్కౌట్స్… ఇది ఎవరైనా చేయొచ్చా…?

మెదడుకు పదునుపెట్టడం అని అంటూ ఉంటారు. మరి ఆ పదును ఎలా పెట్టాలి...? శరీరానికే కాదు మెదడుకు కూడా వ్యాయామం…

5 hours ago

Zodiac Signs : 2025 వ సంవత్సరంలో ఈ రాశులకు అదృష్ట యోగం… జరగకపోతే జ్యోతిష్యమే మానేస్తానన్న నీరజ్..!

Zodiac Signs : ఈనెల 7వ తేదీ నుంచి బంగారు కుడు తిరోగమన దిశలో సంచరిస్తున్నాడు. తర్వాత జనవరిలోకి మిధున…

7 hours ago

Mahesh Rajamouli Movie : మహేష్ రాజమౌళి సినిమా లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరు ఊహించని కాంబో కెవ్వు కేక..!

Mahesh Rajamouli Movie : సూపర్ స్టర్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు…

15 hours ago

This website uses cookies.