Mesha Rasi : మేషరాశి జాతకులు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది తెలుసా… తప్పక తెలుసుకోండి…!
Mesha Rasi : హిందూ సాంప్రదాయంలో చూసుకున్నట్లయితే వివాహం అనేది ఒక పవిత్రమైన ఘట్టం. అయితే మేష రాశి వారు ఏ రాశి వారు చేసుకుంటే వారికి బాగుంటుంది.? అలాగే ఏ రాశి వారిని చేసుకోకపోవడం మంచిది..? వివరాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది వివాహం చేసుకునే ముందు వారి జాతకాలను చూపించుకుని ఈ వ్యక్తిలను చేసుకుంటే మీకు బాగుంటుంది అలాగే ఈ వ్యక్తులను చేసుకోకండి అని పుట్టిన తేదీని బట్టి జాతకాలను చూయించుకుంటారు. ఇంకా కొంతమంది అమ్మాయిలు దొరకడం లేదు అని అలాగే మంచి అబ్బాయి దొరికాడు అని లేదా వేరే కారణాల చేత జాతకంలో ఉన్న దోషాల పోడానికి పూజలు చేయించి వివాహం జరిగితే కలిసి ఉంటారు అని నమ్మకంతో వివాహాలు జరిపిస్తున్నారు.
అయినా కూడా వారికి ఉండే దోషాలు వలన వారు విడిపోతున్నారు. అలాగే జాతకాలు కలిసి అంతా బాగున్న కానీ మనస్తత్వాలు కలవవు. మేష రాశి వారు వృషభ రాశి వారిని పెళ్లి చేసుకోకూడదు. మీన రాశి వారిని కూడా చేసుకోకూడదు. చేసుకోవడం వలన వీరికి వచ్చే ఇబ్బందులు ఏమిటంటే మేష రాశి వారు ఏ విషయమైనా కూడా బయటికి మాట్లాడతారు. వృషభ రాశి వారు ఏది ఉన్న సర్దుకుపోదాం చూద్దాం అనే గుణం ఉంటుంది . అలా అవ్వలేనప్పుడు వారు బయటకు మేము అవ్వలేమని చెప్పేస్తారు. కాబట్టి వారు వివాహం చేసుకోకూడదు. మీన రాశి వారు ఉంటే వారికి విపరీతమైన భక్తి ఉంటుంది లేదా ఎలాంటి భక్తి శ్రద్ధలు ఉండదు. కానీ మేష రాశి వారికి భక్తి ఉంటుంది.
అలాగే వారు చేసుకోబోయే వారు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటారు. ఇలా వీరి లక్షణాలు కలవనప్పుడు విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే మేష రాశి వారు వృషభ రాశి మరియు మీన రాశి వారిని వివాహం చూసుకోకూడదు. అలాగే మేష రాశి వారు సింహ రాశి వారితో వివాహం చేసుకోవచ్చు. తర్వాత ధనస్సు రాశి వారం చేసుకోవచ్చు. ఈ రాశి వారు అయితే వారికి సరిపోతారు. మిగతా రాశుల వారు వారి జాతకాలలో లక్షణాలను చూసుకొని వివాహం చేసుకోవాలి.