Married Women : పెళ్లి అయిన ఆడవారు ఈ మూడు వస్తువులు ఎప్పుడు ధరించకూడదు… భర్తకు హాని తప్పదు…!
ప్రధానాంశాలు:
Married Women : పెళ్లి అయిన ఆడవారు ఈ మూడు వస్తువులు ఎప్పుడు ధరించకూడదు... భర్తకు హాని తప్పదు...!
Married Women : హిందూ సంప్రదాయంలో పెళ్లయిన మహిళలు తప్పనిసరిగా మట్టి గాజులు, ముక్కుపుడక, కాళ్ళకు మెట్టెలు, మెడలో తాళి ధరించాలి. ఇటువంటి నియమాలను మన పూర్వీకులు సాంప్రదాయంగా పెట్టారు. హిందూ ధర్మంలో పెళ్లైన స్త్రీలను లక్ష్మీదేవిగా భావిస్తారు. గాజులు, తాళి మెట్టెలు అన్ని ధరిస్తే లక్ష్మీదేవి లాగా కనిపిస్తుంది. మహిళలు స్వీకరించిన ప్రతి దానికి శాస్త్రీయపరమైన కారణం కూడా ఉంది. పెద్దలు పెట్టిన హిందూ సాంప్రదాయాల వెనక కచ్చితంగా శాస్త్రీయ నిరూపంలో కూడా ఉన్నాయి. చెవులు, ముక్కుపుడక, గాజులు ఇలా ప్రతి ఒక్కదానికి వెనక ఒక మంచి ఫలితం మహిళలకు మేలు కలిగించే ప్రయోజనం తప్పనిసరిగా ఉంది. పెళ్లయిన మహిళలు మెట్టెలు ధరించడం వలన దాన్నుంచి విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని అలా తగలకుండా ఉండటానికి మెట్టని ధరించే సాంప్రదాయం వచ్చింది. ఈ మెట్టే వలన గర్భాశయానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో వారి రుతుక్రమం కూడా సరిగా ఉంటుంది.
ఈ వేలికి మెట్ట పెట్టుకోవడం వల్ల గర్భ సంచి దృఢపడుతుంది. వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరానికి ప్రసరింప చేస్తుంది. అయితే కేవలం ఎండిమిటర్లు మాత్రమే ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగారు మెట్టెలు ధరించకూడదు. బంగారంతో చేసినటువంటి ఆభరణాలు ఏవి కూడా స్త్రీలు నడుము కింది భాగంలో ధరించకూడదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు బంగారం ధరించకూడదు. ఈ విధంగా చేస్తే మీకు అనుకూల అంశాలకు బదులుగా ప్రతికూల అంశాలు ఉంటాయి. వివాహ సమయంలో నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లి నాడు వరుడు వధువుకు తాళి కట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో మంగళ అంటే శోభాయ మానం శుభప్రదం అని అర్థాలు ఉన్నాయి. ల్యంతంతున స్త్రీ మంగళ సూత్రాన్ని ధరించాలి.
వివాహిక మెడలో మంగళ సూత్రం లేదంటే భర్త చనిపోయినట్లుగా భావిస్తూ ఉంటారు. మంగళసూత్రం చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా మంగళసూత్రం ధరించే విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా మంగళ సూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మీ మెడలో నుండి తీయకూడదు. కాబట్టి ఎప్పుడూ కూడా మంగళసూత్రాన్ని మీ మెడలో ధరించాలి. లేకపోతే మీరు ఖాళీగా ఉంటే మాత్రం కాబట్టి ఈ నియమాలు స్త్రీలు తప్పకుండా గుర్తించుకోవాలి. మంగళసూత్రం ధరించే విషయంలో ఎటువంటి పొరపాట్లు కూడా చేయకూడదు. వీటికి సంబంధించి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మంగళసూత్రం విషయంలో ముత్యం పగడం అనేది కచ్చితంగా ఉండాలి. ఇక మూడవది సింధూరం. ఈ సింధూరం అనేది హిందూ సంప్రదా ఎంతో ప్రాముఖ్యత ఉంది.మరి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వివాహ వేడుకలు అత్యంత ముఖ్యమైన ఈ సింధూర తంతుకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. దాని రంగు ఎరుపు రంగులో ఉండటం శుభప్రదం అని నమ్ముతారు. సింధూరం ధరించే స్త్రీలు సుదీర్ఘమైన ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు. విషయంలో మంగళసూత్రం విషయంలో ఈ మూడు తప్పులు చేస్తే కనుక మీ భర్తకి ప్రమాదం తప్పదు. కాబట్టి జాగ్రత్తగాలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవాళ్లు ఈ మూడు తప్పులు అస్సలు చేయకూడదు. చేస్తే మాత్రం మీరు అసహ ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది…