Zodiac Signs : మే నెల 31 వరకు ఈ రాశుల వారికి తిరుగులేదు.. అఖండ ధన యోగాన్ని ఇస్తున్న శుక్రుడు….?
ప్రధానాంశాలు:
Zodiac Signs : మే నెల 31 వరకు ఈ రాశుల వారికి తిరుగులేదు.. అఖండ ధన యోగాన్ని ఇస్తున్న శుక్రుడు....?
Zodiac Signs : శుక్రుడు మీనరాశిలో సంచరించటం వలన జనవరి 28వ తేదీన ఉదయం 7 గంటల2 నిమిషాలకు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. అయితే మీనరాశిలో మే 31వ తేదీ వరకు సంచారం చేస్తాడు. తరువాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మధ్యకాలంలోనే శుక్రుడు మీనరాశిలోకి తిరుగమనం చెందుతాడు.
Zodiac Signs మీనరాశిలో శుక్ర సంచారం
మీనరాశిలో శుక్ర సంచారం ఏప్రిల్ 13వ తేదీన ప్రత్యక్ష రవాణా అవుతాడు. ఇక్కడ మీనరాశిలో ప్రవేశించటం వలన శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ మీనరాశిలోకి శుక్రుడు సంచారం వలన ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. మే 31వ తేదీ వరకు శుక్రుడు దయతో కలిసి వచ్చే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాo…..
Zodiac Signs వృషభ రాశి
రాశి వారికి ఏ మీన రాశిలో శుక్రవారం సంచారం చేయటం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి ఆదాయం రేటింపవుతుంది. వృషభ రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. పనిచేసే చోట్ల అన్ని విజయాలే సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారస్తులు లాభాలను చూస్తారు. దాంపత్య జీవితంలో సంబంధాలు బలపడతాయి. వరకు ఉన్న సమస్యలన్నీ వృషభ రాశి వారికి తొలగిపోతాయి.
సింహరాశి : ఈ సింహరాశి వారికి మీనరాశిలో శుక్ర సంచారం వలన అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. పోయే రోజుల్లో సింహ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కుటుంబం సభ్యుల మధ్య ఉన్న విభాగాలన్నీ తొలగిపోతాయి సంతోషంగా గడుపుతారు. ఈ సింహ రాశి వారికి సొంత గృహ యోగం నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితులు అంత ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా రెట్టింపు అవుతాయి. ఈ రాశి వారికి అన్ని శుభాలు చేసే సమయం.
కుంభరాశి : ఈ కుంభరాశి వారికి కూడా మీనరాశిలో శుక్ర సంచారం చేత అదృష్టం పట్టబోతుంది. ఈ కుంభరాశి వారు ఆర్థికంగా కూడా లాభాలను చూస్తారు. వర్తక వ్యాపారులకు విస్తరణ చేయుటకు ఇది మంచి సమయం. వినాయక జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. చేసే వారికి ప్రమోషన్స్ మరియు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. ఇప్పటివరకు నా ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అన్ని శుభలే కలుగుతాయి. లాభాలు పొందుతారు.