Mercury Retrograde : 2025 జులై 21న బుధుడు 20 రోజులపాటు మార్పు… దీనితో, ఈ ఆరు రాశుల వారికి కుబేర యోగం…?
ప్రధానాంశాలు:
Mercury Retrograde : 2025 జులై 21న బుధుడు 20 రోజులపాటు మార్పు... దీనితో, ఈ ఆరు రాశుల వారికి కుబేర యోగం...?
Mercury Retrograde : శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే అందులో బుధుని గ్రహానికి ముఖ్యపాత్ర ఉంది. బుధవారానికి అధిపతి బుధుడు. దైవదూత బుధుడు, తెలివితేటలు జ్ఞానం, విజ్ఞానం, వ్యాపారానికి కారకుడు బుధుడు.ప్రస్తుతం కర్కాటకలో ఉన్నాడు.బుధుడు జులై 21 నుంచి 2025న కర్కాటకలో అస్తమించబోతున్నాడు.ఈ 6 రాశుల వారికి బుధుడు అస్తమించడం శుభప్రదంగా నిరూపించడం జరిగింది. నవ గ్రహాలలో ముఖ్యమైన గ్రహం బుధుడు.కర్కాటక రాశిలో 20 రోజులపాటు అస్తమించే స్థితిలో ఉంటాడు.అయితే,కర్కాటక రాశిలో బుధుడు అస్తమించడం అనేక రాశులకు శుభప్రదంగా ఉండబోతుంది.బుధుడు తెలివితేటలకు, జ్ఞానానికి, కమ్యూనికేషన్ కు, వాక్కు, వ్యాపారం,చర్మానికి కారకుడిగా పరిగణిస్తారు. బుద్ధుడు జూలై 21వ తేదీ 2025 సోమవారం సాయంత్రం 7:30 గంటలకు కర్కాటక రాశిలోకి అస్తమిస్తున్నాడు. ఆగస్టు 9 ఉదయం 5 గంటలకు బుధుడు కర్కాటక రాశిలో ఉదయిస్తున్నాడు. ఈ రాశులకు బుధుడు అస్తమించడం వల్ల ప్రయోజనకరంగా ఉండబోతుంది.

Mercury Retrograde : 2025 జులై 21న బుధుడు 20 రోజులపాటు మార్పు… దీనితో, ఈ ఆరు రాశుల వారికి కుబేర యోగం…?
Mercury Retrograde వృషభ రాశి
ఈ రాశికి చెందినవారికి బుధ గ్రహం అస్తమించడం వల్ల ప్రతికూల ఫలితాలు కలుగుతాయి, బుధ గ్రహం వల్ల ఈ రాశి వారు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే, పరిస్థితులు మెరుగుపడడం ప్రారంభమవుతాయి. తోబుట్టువులతో కొనసాగుతున్న వివాదం శాంతించవచ్చు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
కర్కాటక రాశి : బుద గ్రహం అస్తమించడం, వల్ల కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారు శ్రేయోభిలాషులు కానీ వారిని గుర్తించగలుగుతారు. వీరికి ఎటువంటి నష్టం జరగదు. కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలన్నీ పరిష్కరించబడతాయి.
సింహరాశి : బుధ గ్రహం అస్తమించడం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ సమయంలో వీరికి ఖర్చులు తక్కువగా ఉంటాయి.ధనమును ఆదా చేస్తారు. అంతే కాదు, తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టగలుగుతారు.
వృశ్చిక రాశి : బుధుడు అస్తమించడం వల్ల వృశ్చిక రాశి వ్యక్తులు సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు ఇప్పటివరకు చేసిన కృషికి ఫలితం దక్కుతుంది.ప్రయోజనాలు కూడా పొందుతారు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలుగుతాయి. ప్రజలు మీరు చేసే ప్రతి పనిని ఇష్టపడతారు.
ధనస్సు రాశి : ధనస్సు రాశికి చెందిన వ్యక్తులు, బుధ గ్రహం అస్తమించడం చేత శుభ ఫలితాలను పొందుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ధనస్సు రాశి వారు కష్టపడి పని చేస్తే విజయం తప్పక వరిస్తుంది.ఎప్పటినుంచో ఆగిపోయిన అసంపూర్ణంగా ఉన్న పనులు ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశం ఉంది.
మకర రాశి : బుధుడు అస్తమించడం వల్ల మకర రాశి వారికి మునుపటి కంటే కూడా మెరుగైన పరిస్థితి కలుగుతుంది. ఏదైనా కారణం చేత బుధ సంచారం వీరికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. బుధుడు అస్తమించడం వల్ల ప్రతికూలత తగ్గుతుంది.