Chanakyaniti : జీవితంలో ఈ 3 నియమాలు పాటిస్తే విజయం సాధించినట్లే.. చాణక్యనీతి ఏం చెబుతుందంటే..!
Chanakyaniti : జీవితంలో సరైన మార్గంలో నడవాలి అంటే తప్పకుండా చాణిక్యనీతి పాటించాలని పెద్దలు చెబుతారు. అయితే జీవితంలో కొన్ని నిర్ణయాలను తీసుకునే ముందు కచ్చితంగా చాణిక్య నీతిలో ఈ మూడు విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఈ మూడు విషయాలను పాటిస్తే జీవితంలో సంతోషంగా ఉంటారు. నేటి కాలంలో దాంపత్య జీవితంలో తరచు గొడవలు రావడంతో విడాకులను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోని వైవాహిక జీవితం సంతోషంగా ఉండడానికి చాణక్యుడు కొన్ని విషయాలను వివరించారు.
వీటిని పాటించడం వలన వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. చాణిక్య నీతి ప్రకారం వైవాహిక జీవితంలో చిన్న చిన్న విభేదాలు రావడం మొదలు పెడితే అవి పెద్దవి అయ్యి విడాకుల వరకు వస్తున్నాయి. ఇలా అభిప్రాయా బేధాలు రాకుండా పెళ్లికి ముందే మూడు ప్రశ్నలు అడగాలని చాణిక్యుడు చెప్పాడు. వీటివల్ల వివాహ అనంతరం భార్యాభర్తల సంబంధం పై ఎలాంటి ప్రభావం చూపించదు.
ఆచార్య చాణుక్యుడు ప్రకారం వివాహానికి ముందుగానే భాగస్వామి వయసు గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే భార్య భర్తల మధ్య వయసు బేధం ఉంటే వారి మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది భార్య భర్తల మధ్య అవగాహన లేకపోవడం వలన వారి వివాహక జీవితం విచ్ఛిన్నం అవుతున్నాయి. కాబట్టి భార్య భర్తల మధ్య వయసు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది.
ఆచార్య చాణిక్యుడు ప్రకారం వివాహానికి ముందుగానే భాగస్వామి యొక్క ఆరోగ్యానికి సంబంధించి విషయాలను తెలుసుకోవాలి. మానసికంగా శారీరకంగా ఎలాంటి సమస్యలు లేకపోతే వారి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండవని చాణిక్యుడు వివరించాడు.
Chanakyaniti : జీవితంలో ఈ 3 నియమాలు పాటిస్తే విజయం సాధించినట్లే.. చాణక్యనీతి ఏం చెబుతుందంటే..!
ఆచార్య చాణిక్యుడు ప్రకారం వివాహానికి ముందుగానే కాబోయే భాగస్వామి యొక్క గత సంబంధాల గురించి ఒకరికొకరు చెప్పుకోవాలని అలాగే వారి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని చెప్పారు. అయితే పెళ్లికి ముందు ఇది సంబంధాలను రహస్యంగా ఉంచడం వలన భవిష్యత్తులో వారి వైవాహిక జీవితం విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి దాపరికలు లేకుండా చెప్పడం మంచిది.
Children : చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సులభంగా తినాలని టీవీలో కార్టూన్‌లు లేదా రైమ్‌లు చూపిస్తూ ఆహారం తినిపిస్తారు.…
Pomegranate : పండ్ల రాజుగా పరిగణించబడే దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అమూల్యమైనదిగా…
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
This website uses cookies.