Symbol Palm : అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు...!
Symbol palm : ఎలాంటి గుర్తులు ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అరచేతులో ఎలాంటి గుర్తులు ఉంటే తొందరగా జీవితంలో రాజయోగం పడుతుంది. అరచేతిలో ఉన్నటువంటి రేఖల విషయంలో ఉన్న అపోహలేంటో మనం తెలుసుకుందాం.. అరచేతులు ఈ గుర్తు ఉంటే అదృష్టం తొందరగా పడుతుంది. అందులో ముఖ్యమైన గుర్తు చతురస్తులు ఎవరికైనా చేతిలో ఎక్కడైనా స్క్వేర్ ఉంటే అది రక్షణకు సంకేతం జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి బాగా పనిచేస్తుంది. అలాగే అరచేతిలో ట్రయాంగిల్ గుర్తు క్రియేటివిటీకి సంకేతం అని చెబుతారు. సాహిత్య రంగంలో బాగా రాణిస్తారు. ఇంటెలిజెంట్ పర్సన్స్ అయి ఉంటారు. ఎవరికైనా మైండ్ లైన్ మీద గుర్తు ఉంటే డ్రాయింగ్స్ సంకేతంగా చెప్పవచ్చు.
వారి చేతిలో కొంతమందికి కన్ను గుర్తులు కూడా వస్తూ ఉంటాయి. వీటిని ఐలాండ్స్ అంటారు. కళ్ళు ఎలా ఉంటుందో అలాంటి సింబల్ చేతిలో ఉంటే అది నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. అయితే ఆ కన్ను గుర్తు అనేది బొటనవేలు దగ్గర ఉండడం చాలా మంచిది. ఎవరికైనా సరే ఆడవాళ్లకు కానీ మగవాళ్లకు కానీ బోటన్ వేళ్ళ దగ్గర మొదటి కడపు దగ్గర ఒక కన్ను ఆకారం ఉంటే దాన్ని అదృష్ట రేఖ అని పిలుస్తారు. వాళ్లకు జీవితంలో తినడానికి ఉండడానికి ఎలాంటి సమస్యలు రావని పెద్దవాళ్లు చెప్పారు. ఒకవేళ ఉంగరపు వీలు దగ్గర ట్రయాంగిల్ షేప్ ఉంటే వ్యక్తి జీవితంలో ఉండడానికి తినడానికి జీవితం ఎప్పటికీ లోటు ఉండదు. జీవితంలో సమస్యలు అనేవి రావు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.
అలాగే అరచేతిలో ఉంగరం కింద ఎవరికైనా ఒక వర్టికల్ ఉంటే మాత్రం వాళ్ళు కచ్చితంగా ప్రపంచాన్ని ఏలుతారు. ఈ రేఖను రవిరేఖ అని కూడా అంటారు. ఆడవాళ్లు లేదా మగవాళ్ళు ఉంగరం వేలిని చూసుకోండి. ఈ రేఖ ఉంటే ఇక అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే ఆ వర్తికల్ లైఫ్ పూర్తిగా మణికట్టు వరకు వస్తే ప్రపంచాన్ని ఎలుతారు. కింద భాగంలో ఆ ఏరియాలో ఎక్కడైనా స్క్వేర్ ఉందేమో చూసుకోవాలి. ఇలా ఉంటే మీ ప్రయాణం అంతిమంగా అసౌకర్యంగా ఉంటుంది.అరి కాలు దురద పడితే బాధాకరమైన సంఘటన జరుగుతుందని కొందరు అంటారు..
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
This website uses cookies.