
Now this is the sign of the new threat
పూర్వకాలంలో అనేక మంది సిద్ధ పురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు తమ దివ్య దృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటివారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒకరు మత్స్య యుగంలో తెలుగునోట జీవించిన ఆయుధ తన మహిమలతో ఎంతోమందితో పూజలు అందుకున్నారు. అన్నింటిలోకి ఆయన కాలజ్ఞానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు నేటికి ఎన్నో విషయాలు రుజువయ్యాయి కూడా.. అలాగే 2021 తరువాత జరగబోయే ఎన్నో విషయాల గురించి బ్రహ్మంగారు చెప్పిన అన్ని విషయాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరచడం జరిగింది. వీటినే కాలజ్ఞాన తత్వాలు అని అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పడం జరిగింది.
ముందు మనం ఇప్పటివరకు జరిగిన భావిస్తున్న కొన్ని విషయాలను ఒకసారి మళ్ళీ చూద్దాం.. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు 17వ శతాబ్దానికి చెందినవారు క్రీస్తు శకం 168 1693 మధ్య కాలానికి చెందినవారు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘసంస్కర్త సాక్షా దైవ స్వరూపుడు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి అని అంటారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కుల మతాలకతీతంగా వ్యవహరించిన దివ్య పురుషుడు స్వామి వారి గురించి తెలియని వారంటూ ఉంటారు. ఇంతటి గొప్ప జ్ఞాని తన కాలంలోనే ఈ కాలంలో ఏం జరుగుతుందో ముందే ఊహించటం జరిగింది. అందుకే తన కాలజ్ఞానంలో వాటి గురించి ప్రస్తావించారు. 2021 నుంచి మన ప్రపంచం ఏ విధంగా ఉండబోతోంది ఏ యుద్ధాన్ని ప్రజలు ఎదుర్కోబోతున్నారు. ఎలాంటి సంఘటనలు జరుగుతాయి. అనే విషయాన్ని తన కాలజ్ఞానంలో పొందుపరిచారట.. మరి ఏం చెప్పారో మనం కూడా ఒకసారి వివరంగా చూద్దాం.
Now this is the sign of the new threat
నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని అన్నారు. అంటే విద్యుత్ శక్తి నీటితో జనరేట్ అన్నమాట.. ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయన్నారు. అంటే యంత్ర వాహనాలు కాశీపట్నం 45 రోజులు పాడుపడుతుంది. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు.అంటే ఇందిరా గాంధీ పరిపాలించారు. కదా మరి ప్రపంచ యుద్ధాన్ని ప్రకటిస్తుందని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. ఇక ఈ ఓల్డ్ వార్ లో రష్యా ఓడిపోతుంది. జర్మనీ దేశం విజయం సాధిస్తుందట.. ఐరోపాదేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానం రాశారని అంటారు. చైనా మరియు తూర్పు దేశాలలో విశ్వ వాయువులు వ్యాప్తి చెందడం ద్వారా ప్రపంచ జనాభా చాలా వరకు క్షీణిస్తుంది.
2060 నాటికి ప్రపంచ జనాభా ఒకటి బై మూడోవంతు స్థానానికి పడిపోతుంది. జర్మనీ సూపర్ పవర్ దేశంగా మారుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారని చెబుతారు. ఇక 2060 నాటికి వచ్చేసరికి ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, రష్యా తో సహా 10 దేశాలు కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరంగా రాశారట.. మరి ఇవన్నీ జరుగుతాయి అనే ఒక నమ్మకం కూడా చాలామందిగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరిగాయి. కాబట్టి ఇవి కూడా జరుగుతాయని బలంగా నమ్మేవారు ఉన్నారు…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.