Home » Devotional » What Are Virgo Born Males Like
Devotional

కన్యరాశిలో పుట్టిన మగవాళ్ళు ఎలా ఉంటారు..!

Authored By
aruna
The Telugu News | Published on: September 25, 2023, 7:00 am
Advertisement

చాలామంది మగవాళ్ళు భార్య బాధపడుతుంటే అన్నిటికి కారణాలు తెలుసుకొని మళ్లీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటారు. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు. భార్యకు భర్త. భర్తకు భార్య లేకుంటే ఆ జన్మకు అర్ధమే లేదు. మూడుముళ్ల బంధం ముసలితనంలో కూడా మనసరికి ఉండేది. మాంగల్య బంధం బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగగలగాలి. అయితే కన్య రాశిలో పుట్టిన వారు భార్యను ఎలా చూసుకుంటారు. మరి ఆ విషయాలను తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారు ఏ విషయాన్ని అయినా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు.

Advertisement

తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ విషయం సరైనదే అయితే న్యాయం కోసం అంతేకాకుండా మీరు జీవన శైలి కూడా క్రమబద్ధంగా ఉంటుంది. అనే విషయాల్లో ఇతరుల కంటే ఒక అడుగు ముందే ఉంటారు. కాబట్టి ఇతరులకు సాయం చేసే ఈ లక్షణాలు లక్షయాలను చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు ఎంతో గర్వపడాలి. ప్రతి విషయాన్ని ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. ఈ కన్యా రాశి వారు మంచి స్వభావం కలిగి ఉంటారు.. ఈ కన్యా రాశి వారు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే వెండితో చేసిన శ్రీ గణేశ విగ్రహాన్ని వేద పండితులకు దానం చేయాలి. శ్రీ సరస్వతి దేవాలయంలో అమ్మవారికి తెల్లని వస్త్రాలను బహూకరించండి. పేదవారికి అన్న ప్రసాదాలను వస్త్రాన్ని దానంగా అలాగే సరస్వతి దేవి మంత్రాన్ని పఠించాలి.

What are Virgo born males like

Advertisement

భార్య భర్తలు ఇరువురు తణువులు వేరే అయినా మనసులు ఒకటిగా నిలుపుకోవాలి. ఈ రాశికి చెందిన పురుషులు ఉత్తమ భర్తలుగా నిలుస్తారు. వారి భాగస్వామితో ఎప్పుడు చాలా అంకిత భావంతో ఉంటారు. ఈ రాశికి చెందినవారు దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబాన్ని ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చాలా ప్రశాంతతను కోరుకుంటారు. ఇంట్లో ఉన్న ఆఫీస్ లో ఉన్న సరే ఎక్కువగా ప్రశాంతతను కోరుకుంటారు

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి