
On November 11 Dhantrayodashi bring these 3 items and perform this puja
Dhantrayodashi : నవంబర్ 10 వ తేదీన ధన త్రయోదశి. వారం రోజులు ముందుగానే చెప్పడం వల్ల మీరు కచ్చితంగా ఈ మూడు వస్తువులను మాత్రం తెచ్చి పెట్టుకోండి. చెప్పినట్లుగా పూజ చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది.. అమ్మవారికి ఇష్టమైన పూజ ఈ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం ఇంకా ఆ లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ మీ మీదనే ఉంటాయి. ఇక ధన త్రయోదశి రోజున ఇంటికి ఏ వస్తువులను తెచ్చిపెట్టుకోవాలి. అదే విధంగా విశిష్టత ఏ విధంగా వచ్చింది. అసలు ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. జయంతి అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు.. ఆరోజు లక్ష్మీదేవిని ఇంకా గణేశుని విశేషంగా పూజిస్తారు.. ఈ విధంగా పూజించడం వల్ల ఖచ్చితమైనటువంటి ఆ లక్ష్మీదేవి కటాక్షం మన అందరిపై ఉంటుందని నమ్మకం. సామర్థ్యాన్ని బట్టి బంగారు ఆభరణాలు లేదా వెండి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు.
అదేవిధంగా ఈరోజున దేవతలకు భగవంతుడు అయినా ధన్వంతరిని పూజిస్తారు. ఎందుకంటే ఈ రోజునే ధన్వంతరి జన్మించాలని ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తారు. మహిళలందరూ అత్యంత ప్రత్యేకంగా ఈ పూజను చేసుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నివేదించుకుంటేనే ఈ పూజ ఫలితం ఉంటుందని నమ్ముతారు. ప్రదోష పూజ పవిత్ర సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ధనత్రి పండుగను నవంబర్ 10వ తేదీన జరుపుకుంటారు. ప్రకృతి వనరులతో లక్ష్మీనారాయణ లను ఆరాధిస్తారు. ఆ తర్వాత శ్రీ సూక్తం లీలా సూక్తం పారాయణాలతో లక్ష్మీదేవిని ఆరాధించాలి. పరిమాణం లేదు అంటే ధన త్రయోదశి రోజున మీ దగ్గర విశేషంగా సామర్థ్యం ఉంటే కనుక కచ్చితంగా మీరు బంగారం వెండిని కొనుగోలు చేయొచ్చు. అలాలేని పక్షంలో మీరు ఎవరో ఒకరికి అంటే పేదలకు దానధర్మాలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిరూపం ఆభరణాలు ఇంకా నారాయణుడి ప్రతిరూపం కనుక వస్త్రం సువర్ణం సువర్ణాభరణాలు వివిధ దానం చేసి లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందితే మాత్రం మీరు జీవితంలో స్థిరపడిపోయినట్లే తెచ్చుకోండి. దీనివల్ల మీ ఇంట్లో తినడానికి లోటు లేకుండా ఉంటుంది. ఇక మిగతావి తెచ్చుకున్న.. తెచ్చుకోకపోయినా ఇవి మాత్రం అన్న తెచ్చుకోండి.
ఈ మూడు వస్తువులను కనుక మీరు ఈ ధన త్రయోదశి రోజున తెచ్చుకున్నట్లైతే కచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడం కాయం.. మరి ధన త్రయోదశి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడు వస్తువులు ఏంటంటే బెల్లం, పసుపు, యాలుకలు ఈ మూడు వస్తువులు కూడా కచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే బెల్లం అనేది ఇంకా బంగారానికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా పసుపు ఇక్కడ లక్ష్మీదేవి సాక్షాత్తు స్వరూపమే.. ఇక యాలుకలు కూడా లక్ష్మీదేవికి ప్రత్యేకంగా మనం కొలుస్తూ ఉంటాము. ప్రతి ఒక్క నైవేద్యంలోనూ యాలుకలు లేకుండా నైవేద్యం పూర్తికాదు. అందుకే యాలుకలు కూడా ఈ రోజున తెచ్చుకుంటే మీకు ఆపై ఇంకా భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుంది. మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయం.. ఇల్లు అనేది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలనిపించక ఇంట్లోనే తిష్ట వేస్తుంది. ఈ విధంగా ఇల్లు ని శుభ్రంగా ఉంచుకోండి. కచ్చితంగా మీపై ఆ లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఉంటాయి…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.