Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమలో మోసపోతారట... ఇందులో మీరు ఉన్నారా చెక్ చేసుకోండి...?
Numerology : ప్రతి ఒక్కరు కూడా ప్రేమలో పడ్డప్పుడు వారు విజయాన్ని సాధిస్తారో లేదో తెలియదు కానీ వారు మాత్రం ప్రేమలో మునిగి తేలుతారు. ప్రేమ విషయం పెద్దలు వరకు వెళ్లేసరికి అది విఫలమవుతుంది. సక్సెస్ అయితే మరికొందరికి విఫలమవుతుంది. ఇది ప్రేమలో పడ్డప్పుడు తెలియదు. ఇది తెలుసుకోవాలంటే సంఖ్యాన శాస్త్రం ప్రకారం సాధ్యమవుతుందంటున్నారు సంఖ్య శాస్త్ర నిపుణులు. వారు పుట్టిన తేదీలను బట్టి వారికి, ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయో లేదో, వారు ప్రేమలో విజయాన్ని సాధిస్తారా లేదా విఫలమవుతారా అనే విషయం సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు సంఖ్య శాస్త్ర నిపుణులు. అయితే,ఈ తేదీలలో పుట్టిన వారు మాత్రం తప్పనిసరిగా ప్రేమ వ్యవహారాల్లో మోసపోతారు అని చెబుతున్నారు.
Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమలో మోసపోతారట… ఇందులో మీరు ఉన్నారా చెక్ చేసుకోండి…?
బరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ సమయం, నెల ఆధారంగా,ఆ వ్యక్తి జీవితం ఆ వ్యక్తి లైఫ్, గుణగణాలు చెప్పవచ్చు. ప్రేమలో ఉన్న వ్యక్తులు తమ ప్రేమ జీవితం గురించి కూడా వివరంగా తెలుసుకోవచ్చట. అది ఎలాగో తెలుసుకుందాం.. అయితే ఇప్పుడు మనం 14వ తేదీ 5వ తేదీ మూడవ తేదీన జన్మించిన వారి ప్రేమ వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సంఖ్యల మూల సంఖ్య 5 అయితే,ఈ మూల సంఖ్యలో జన్మించిన వారికి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రేమ వ్యవహారంలో మాత్రం సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. సమస్యలు ఎదురవుతూనే ఉంటాయట.
4వ తేదీన జన్మించిన వారికి అదృష్టం ఉంటుంది కానీ వీరికి ప్రేమ విషయంలో మాత్రం అస్సలు కలిసి రాదట అని చెబుతున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. వీరు ఎప్పుడూ కూడా ప్రేమలో ఫెయిల్యూర్ అవుతూనే ఉంటారట.
5 తేదీన జన్మించిన వారు : ఈ తేదీలో జన్మించిన వారికి జీవితం పరంగా మంచి వృత్తిలోకి వస్తారు. కానీ వైవాహిక జీవితం మాత్రం లేదా ప్రేమ పెళ్లి వంటివి అసలు కలిసి రావట.వీరు ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు సంఖ్య శాస్త్ర నిపుణులు.
23వ తేదీలో జన్మించిన వారికి : 23 వ తేదీ నవ జన్మించిన వారికి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.కానీ వీరు ప్రేమలో మాత్రం మోసపోవడం తథ్యం అని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.
Yamadharma Raja : జనన మరణములు తథ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. మరణం…
Farmers : ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కేంద్ర ప్రభుత్వం కీలక చర్యకు శ్రీకారం చుట్టింది.…
Funnel Seeds : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా డయాబెటిస్ మారిన పడుతూనే ఉన్నారు. వారి సంఖ్య రోజుకి…
Guava Leaf Tea : ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండాలని కొన్ని రకాల టీ…
Uppal : ఉప్పల్-నారపల్లి వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగంగా సాగడం లేదని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ…
Actor టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోలు తమ సినీ ప్రయాణాన్ని చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా ప్రారంభించి, తర్వాత తనదైన శైలిలో నటనతో…
Actor : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెగటివ్ రోల్స్‌కి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్, ఇప్పుడు తన నటనతో…
Shyamala Devi : పాన్ ఇండియా స్టార్ రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన…
This website uses cookies.