Categories: DevotionalNews

Poli Amavasya : పోలి అమావాస్య రోజు ఆడవాళ్లు ఈ పనులు చేస్తే భర్తకు ధనయోగం…!

Poli Amavasya  : కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు పెద్ద ఎత్తున ఆ శివునికి అభిషేకాలు నిర్వహించి రావి చెట్టుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. కార్తీకమాసంలో నెల రోజులు దీపాలను వెలిగిస్తారు. ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ ముందుగా మీ అందరికీ పోలివాడిని శుభాకాంక్షలు దీపాలను వెలిగిస్తారు. అయితే చివర రోజైనా మార్గశిర శుద్ధ రోజున దీపాలను అరటి దొప్పలలో పెట్టి నదులలో వదలడాన్ని పోలీ స్వర్గం అని పిలుస్తారండి. అసలు పోలి పాడ్యమి ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలుసుకుందాం. డిసెంబర్ 13 బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల 12 నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ 14 గురువారం రాత్రి 2:39 నిమిషాలకు పాడ్యమి అనేది ముగుస్తుంది. కాబట్టి డిసెంబర్ 13 బుధవారం రోజు స్త్రీలు వేకు జామునే నిద్రలేచి నది స్నానాలు ఆచరించి ఆ నదిలో ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి అరటి దొప్పలపై పెట్టి నదులలోకి వదులుతారండి. ఇది పూజా విధానం.. అదేవిధంగా ఆ నదీమాతకు పసుపు ,కుంకుమ పూలతో పూజిస్తారు.

పోలీ దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకొని నైవేద్యాన్ని పెడతారు.. ఆ తర్వాత నదికి మాత్రం హారతి ఇచ్చి పోలి కథను చదువుకోవాలి. అయితే ఈ నెలలో చివరి రోజు అయిన మార్గశిర శుద్ధ పార్టీ రోజున దీపాలను పెట్టి నదుల్లో వదలడాన్ని పోలీసు స్వర్గం అని పిలుస్తారు. ఈ ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. ఈ కార్తీకమాసం ప్రతిరోజు మహిళలు తెల్లవారుజామున లేచి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఈ నెలలో దీపం పెట్టలేని వారు కూడా ఉంటారు. అలాంటివారు ఈ పోలి అమావాస్య నాడు 30 వొత్తుల దీపాలను వెలిగించి నదిలో వదిలితే నెల రోజులు పూజ చేసినట్లుగా ఇలాంటి పుణ్యం దక్కుతుంది. మనం పోలీ వర్గం దీపాలను సీఎం అమావాస్య నాడు వదిలినట్లయితే నెల రోజులు పూజ చేసిన పుణ్యం దక్కుతుంది అలాగే మీ భర్తకు ధనయోగం పడుతుంది.

ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు. కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈరోజు నా 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పార్టీని రోజున వెలిగించుకుంటారు. ఇది పోలీ వర్గం విశిష్టత. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బోధితో స్వర్గానికి చేరుకుంటామా. లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలని మనసున్నప్పుడు మార్గం దానంతటదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆ సందర్భంలో కొలుచుకోవడానికి కావాల్సింది…

Recent Posts

Whats App | వాట్సాప్‌లో నూతన ఫీచర్ .. ఇకపై ఏ భాషలోనైనా వచ్చిన మెసేజ్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు!

Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…

8 hours ago

Special Song | పవన్ కళ్యాణ్ ‘OG’ స్పెషల్ సాంగ్ మిస్సింగ్.. నేహా శెట్టి సాంగ్ ఎడిటింగ్ లో తీసేశారా?

Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…

9 hours ago

Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి ఏర్పాట్లు .. త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం

Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…

11 hours ago

Pawan Kalyan | ‘ఓజీ’ ప్రీమియర్ షోలో హంగామా.. థియేటర్ స్క్రీన్ చింపివేత, షో రద్దు

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…

13 hours ago

Akhanda 2 | బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదల తేదీపై క్లారిటీ..డిసెంబర్ 5న థియేటర్లలో సందడి

Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…

15 hours ago

Airport | శంషాబాద్ విమానాశ్రయంలో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. పైలట్ చాకచక్యంతో 162 మంది ప్ర‌యాణికులు సేఫ్‌

Airport |  శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక ఇండిగో విమానానికి Indigo పెను ప్రమాదం తప్పింది.…

17 hours ago

Heart | గుండెను ఆరోగ్యంగా ఉంచే ఫలాలు ఇవే .. పైసా ఖర్చు లేకుండానే హార్ట్‌ను కాపాడుకోండి

Heart |ఈ రోజుల్లో గుండె జబ్బులు చాలా త్వరగా, చిన్న వయస్సులోనే వ‌స్తున్నాయి. ఊహించని రీతిలో హార్ట్‌అటాక్స్, స్ట్రోక్స్ వంటి…

18 hours ago

Guava vs orange | విటమిన్ C కోసం నారింజా? జామా? .. ఈ రెండింట్లో అసలు ఏది బెటర్?

Guava vs orange | విటమిన్ C అనేది శరీర ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని బలపరచడమే…

19 hours ago