Poli Amavasya : పోలి అమావాస్య రోజు ఆడవాళ్లు ఈ పనులు చేస్తే భర్తకు ధనయోగం…!
ప్రధానాంశాలు:
Poli Amavasya : పోలి అమావాస్య రోజు ఆడవాళ్లు ఈ పనులు చేస్తే భర్తకు ధనయోగం...!
కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు
Poli Amavasya : కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు పెద్ద ఎత్తున ఆ శివునికి అభిషేకాలు నిర్వహించి రావి చెట్టుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. కార్తీకమాసంలో నెల రోజులు దీపాలను వెలిగిస్తారు. ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ ముందుగా మీ అందరికీ పోలివాడిని శుభాకాంక్షలు దీపాలను వెలిగిస్తారు. అయితే చివర రోజైనా మార్గశిర శుద్ధ రోజున దీపాలను అరటి దొప్పలలో పెట్టి నదులలో వదలడాన్ని పోలీ స్వర్గం అని పిలుస్తారండి. అసలు పోలి పాడ్యమి ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలుసుకుందాం. డిసెంబర్ 13 బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల 12 నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ 14 గురువారం రాత్రి 2:39 నిమిషాలకు పాడ్యమి అనేది ముగుస్తుంది. కాబట్టి డిసెంబర్ 13 బుధవారం రోజు స్త్రీలు వేకు జామునే నిద్రలేచి నది స్నానాలు ఆచరించి ఆ నదిలో ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి అరటి దొప్పలపై పెట్టి నదులలోకి వదులుతారండి. ఇది పూజా విధానం.. అదేవిధంగా ఆ నదీమాతకు పసుపు ,కుంకుమ పూలతో పూజిస్తారు.
పోలీ దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకొని నైవేద్యాన్ని పెడతారు.. ఆ తర్వాత నదికి మాత్రం హారతి ఇచ్చి పోలి కథను చదువుకోవాలి. అయితే ఈ నెలలో చివరి రోజు అయిన మార్గశిర శుద్ధ పార్టీ రోజున దీపాలను పెట్టి నదుల్లో వదలడాన్ని పోలీసు స్వర్గం అని పిలుస్తారు. ఈ ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. ఈ కార్తీకమాసం ప్రతిరోజు మహిళలు తెల్లవారుజామున లేచి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఈ నెలలో దీపం పెట్టలేని వారు కూడా ఉంటారు. అలాంటివారు ఈ పోలి అమావాస్య నాడు 30 వొత్తుల దీపాలను వెలిగించి నదిలో వదిలితే నెల రోజులు పూజ చేసినట్లుగా ఇలాంటి పుణ్యం దక్కుతుంది. మనం పోలీ వర్గం దీపాలను సీఎం అమావాస్య నాడు వదిలినట్లయితే నెల రోజులు పూజ చేసిన పుణ్యం దక్కుతుంది అలాగే మీ భర్తకు ధనయోగం పడుతుంది.
ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు. కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈరోజు నా 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పార్టీని రోజున వెలిగించుకుంటారు. ఇది పోలీ వర్గం విశిష్టత. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బోధితో స్వర్గానికి చేరుకుంటామా. లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలని మనసున్నప్పుడు మార్గం దానంతటదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆ సందర్భంలో కొలుచుకోవడానికి కావాల్సింది…