
Pooja process of worshiping God
Pooja process మానవులు తమకు వచ్చిన కష్టాలను ఎవ్వరి చేప్పుకోవాలో తేలియక సతమతం అయ్యో సమయంలో మనకు మందుగా గుర్తూక వచ్చేది ఆ భగవంతుడు. దిక్కు మెక్కు లేనివారికి ఆ దేవుడే దిక్కు అని అంటారు. అందుకే మనం ఎక్కువగా ఏ సమస్య వచ్చిన దేవునికి మోరపెటుకుంటాం. అటువంటి దేవునికి మనం ఎలాంటి పూజలు చేస్తే ఎఏ ఫలితాలు దక్కుతాయో తేలుసుకుందాం… సంతాన సమస్యలు అయిన , భూవివాదలు సమస్యలైన కాని , పెద్ద సమస్యలు వచ్చిన , చిన్న చిన్న సమస్యలు వచ్చిన , ఎటువంటి సమస్యలు అయినా సరే ఈ క్రింద చేప్పిన విధంగా చేస్తే పరిష్కారం అవుతాయి సంతాన కలగడం లేదని బాదపడేవారు కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పిస్తే సంతాన వృద్ధి కలుగుతుంది. నిమ్మకాయల దండ సరి సంఖ్యలో ఉండవద్దు , భేసి సంఖ్యలో ఉండాలి . అలాగే భూవివాదాలు ఉన్నవారు . భార్యచేతి వంటను లేదా విలైనంత వరకు తమ స్వగ్రుహంలోనే భోజనం చేయడం చాలా వరకు వివాదాలను తోలగిస్తాయి.
అధిక రుణభాదలతో బాదపడుతూ ఉంటే ప్రతి నిత్యం మీ ఇంటి ముందు ఉన్న గుమ్మం నుండి ఇంట్లో కి వచ్చిన
ప్పుడు కాని బయటకి వేళ్లేటప్పుడు మీ ఇంటి గుమ్మంకు మీ కాళ్ళు తగలకూండా చూసుకొండి . చ్చుట్టు ప్రక్కన ఉన్న వారితో మీకు తరుచు గోడవలు జరుగుతూ ఉంటే మీ ఇంటికి ఉత్తరం వైపున ఎమైన పిచ్చిమెక్కలు ఉంటే వాటిని వేంటనే తిసివేయండి . పంట దిగుబడి సరిగా రాని రైతులు పోలంలో భూసుక్తాపారయణం చేస్తే మంచ్చి ఫలితం ఉంటుంది. మీకు ఇల్లు అమ్ముడు పోకా ఇబ్బంది పడుతూన్నారా . అయితే ఇంటి లోపల ఏదోఒక గదిలో పసుపు రంగును వేంయించ్చడం వలన ఆ ఇల్లు అతి తోందరలోనే మంచి దరకు అమ్ముడు పోతుంది. మీకు రహస్య శత్రువులు ఉంటే ఏడు ఎండు మిరపకాయలను తిసుకొని దానిని ఒక పసుపు గుడ్డలో వేసి కట్టి దానిని మీ ఇంటికి దూరంగా పడేసి రండి. ఇది ఒక రాహు కాలంలో చేయడం సతప్ఫలితాలన్ని అందిస్తుంది . ఇలా చేసేటప్పుడు మనసులో శత్రునివారణ జరగాలని కొరుకోవాలి . ఏదైన కార్యలను తలపెట్టేటప్పుడు ఆటంకాలు కలిగితే వినాయకుడిని గరికతో నిత్యం పూంజించితే కార్యసిద్ధి కలుగుతుంది . ఏ కారణం చేతనైన మీరు అవమానాలపాలు అవుతూన్నా మీ ఎడమ చేతికి ఎరుపు రంగు దారాన్ని రక్షలా కట్టుకుంటే కొంత వరకు ఫలితం అవుతుంది . అకారణ వివాదాలలో అకస్మాతుగా ఇరుకుంటు ఉంటే వేంటనే నవగ్రహ ప్రదక్షణలు చేయండి. మంచి ఫలితం ఉంటుంది. దయాదులతో ఆస్తి తగువులు ఉన్నవారు పిత్రు కర్మలను నిర్వహించడంతోపాటు ప్రతి నిత్యం కాకులకు అన్నం పెడుతూ వస్తే మీకు న్యాయంగా రావలసిన ఆస్తి మీ చేతికి వస్తుంది. మీరు చదువుకునె గదిలో హంసనందిని ఫూటోని పెట్టుకొని చూస్తూ చదుకొవడం వలన మంచి చదువు వస్తుంది .
Pooja process of worshiping God
అంతే కాదు చదువులో వెనుక పడనివ్వకుండా ఎప్పుడు ముందంజలో మీరే ఉంటారు. మీ సంపాదన చాలిచాలకుండా ఉంటే శుక్రవారంనాడు ఒక గూలాభి పువ్వును అత్తర్ లో ముంచ్చి మీ పూజ గదిలో ఉంచి, ఇలా ఆరు శుక్రవారలపాటు ప్రతిరోజు చేస్తే మీ సంపాదన గతం కంటే కొంత రేట్టింపు అవుతుంది . మీకు శత్రువులు ఎక్కువవుతుంటే మంగళవారంనాడు ఆముదంలో ముంచిన తోమ్మిది రాగి ముక్కలను పారుతున్న నీటిలో వదిలి పెట్టండి. పూజా మందిరంలో లక్ష్మి దేవి పటం ముందు పోంగలిని నైవేధ్యంగా పేట్టి , ఉసిరి కాయలమిద ఆవు నేయ్యి దిపారాధన చేస్తే లక్ష్మి కటాక్షం కలిగి దారిద్ర్యబాదలు తోలుగుతాయి . మీరు ధిర్ఘకాలికంగా ఆనారోగ్యం సమస్యలతో బాదపడుతూ ఉంటే మీ వయ్యసు ఎంతో అన్ని భోగ్గుముక్కలను పారే నీలల్లో వదలండి. ఏ కారణంచేతనైన మీరు విదేశాలకు వేళ్ళే అవకాశం మిస్ అయిపోతుంటే గణపతి ఆలయంలో నిమ్మకాయ డోప్పల మీద ధిపారాధన చేయండి. చదువుకోనే పీల్లలకి ఏకాగ్రత కుదరటానికి ఐదు గోమతి చక్రాలను ఆకు పచ్చని వసత్రంలో ముటకట్టి స్కూల్ బ్యాగ్ లో పెట్టండి. వ్యాపారభివృధికి 27 గోమతి చక్రరాలను పట్టు వస్త్రంలో మూటకట్టి వ్యాపార స్థలానికి లోపలి సింహద్వారం పై బాగన కట్టండి . విపరితమైన దనాకర్షణను పోంది , నరగోష ,దీష్టి , తోలగివిపరితంగా ధనాభివృద్ధి కలుగుతుంది . శత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కుటుంబ సభ్యులే వ్యతిరేకులు అవుతు ఉంటే ఏది తలచినా జరకుండా ఉన్నప్పుడు నారింజకాయని రెండు ముక్కలగా చేసి డోప్పలలో తోనలను తోలగించి , పూజామందిరంలో విటిని పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి డోప్పల మధ్యన తేనేలో ముంచిన పూవులతో దిపారాధన చేయండి . శత్రువులు మీత్రులవుతారు . ఊహించినదాని కంటే శుభ ఫలితాలను పోంది సంతోషకరమైన జివితాన్ని అనుభవిస్తారు .
లక్ష్మి దేవి ఆలయంలో ఎదైన శుక్రవారం రోజు ఆ ఇంటి యజమాని చేతితో రెండు సమానమైన ఎత్తు కలిగిన దిపారధన కుందులలో ఆవు నెయ్యిని వేసి అమ్మవారి గుడిలో దిపారాధన చేసి . అమ్మవారికి సమర్పిస్తే కటికదారిద్ర్యంతో ఉన్నవారికి , ఋణబాదలు కలిగిన వారికి , వ్యాపారాదులు నడవక ఇబ్బంది పడుతున్నవారికి ఈ ధిపదానం వలన మంచి ధనికులు కాగలరు.అలాగే మంగళ వారంనాడు సుబ్రమణ్య స్వామి ఆలయంలో యజమాన్ని లేదా యజమానురాలు చేతిపరిమానంలో ధిపకుందులను ధిపవత్తులు వేసి అనంతరం గుడిలో ధిపారధన చేసి స్వామివారికి అర్పిస్తే ఇంట్లో కుజదోషం ఉన్న పిల్లలు ఉంటే దోష నివృతి జరుగుతుంది . అలాగే ఋణం , రోగ , శత్రు బాధలు తోలగిపోతాయి.
Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…
Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్…
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
This website uses cookies.